E-Paper
Advertisement

Harshit Rana: ఆ బోడ గుండోడిని మిడిల్ ఫింగ‌ర్ చూపించి, రెచ్చ‌గొట్టిన హ‌ర్షిత్ రాణా..ఐసీసీ బ్యాన్ ?

Harshit Rana: ఆ బోడ గుండోడిని మిడిల్ ఫింగ‌ర్ చూపించి, రెచ్చ‌గొట్టిన హ‌ర్షిత్ రాణా..ఐసీసీ బ్యాన్ ?
Advertisement

Harshit Rana: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 2nd ODI ) మధ్య నిన్న జరిగిన రెండవ వన్డేలో గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా ( Harshit Rana ) రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ ( Daryl Mitchell) రన్ కోసం ప్రయత్నిస్తుండగా..అత‌న్ని కట్టడి చేసేందుకు తన మిడిల్ ఫింగర్ ( Harshit Rana middile finger ) చూపించి రెచ్చిపోయాడు హర్షిత్ రాణా. ఈ సంఘటన రెండవ వన్డే మిడిల్ ఓవర్ల‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన ఇండియన్ ఫాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అనవసరంగా న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ గాడిని హర్షిత్ రాణా గెలికాడని… దీంతో ఆ బోడ గుండు గాడు రెచ్చిపోయి సెంచరీ చేశాడని ఫైర్ అవుతున్నారు. ఇండియా రెండవ వన్డేలో ఓడిపోవడానికి హర్షిత్ రాణా ఓవరాక్షన్ కారణమంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read: Ind vs NZ 2nd ODI: కోహ్లీకి ఘోర అవ‌మానం..గంట‌న్న‌ర‌కే నెంబ‌ర్ 1 ర్యాంక్ గ‌ల్లంతు, రెండో వ‌న్డేలో న్యూజిలాండ్ విక్ట‌రీ

బోడ గుండు గాడిని రెచ్చగొట్టిన హర్షిత్ రాణా

Advertisement

టీమిడియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నిన్న రెండవ వన్డే జరిగిన సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో అద్భుతంగా రాణించిన టీమిండియా రెండవ వన్డేలో చేజేతులా మ్యాచ్ పోగొట్టుకుంది. టీమిండియా కెప్టెన్ గిల్ తప్పిదాలు, బౌలింగ్ లో వైఫల్యం లాంటి కారణాల నేపథ్యంలో వల్ల ఓడిపోవాల్సి వచ్చింది. అయితే టీమిండియాను ఓడించడంలో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేయడమే కాకుండా 117 బంతుల్లో 131 పరుగులు సాధించాడు డారిల్ మిచెల్. ఇతని అద్భుత బ్యాటింగ్ కారణంగా న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడని న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ను గౌతమ్ గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పరుగు కోసం ప్రయత్నిస్తున్న న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ను ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపించాడు హర్షిత్ రాణా. దీంతో అప్పటినుంచి మరింత దాటిగా కౌంటర్ చేశాడు న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్. ఈ దెబ్బకు టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది.

హర్షిత్ రాణాపై ఐసీసీ ( ICC) సీరియస్ ?

Advertisement

న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ను ఉద్దేశించి హర్షిత్ రాణా ( Harshit Rana) మిడిల్ ఫింగర్ చూపించడం పై కివీస్ జట్టు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఐసీసీకి కూడా ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటుగా ఈ వీడియో బయటకు రావడంతో ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమవుతోందట న్యూజిలాండ్ ( New Zealand). ఒకవేళ న్యూజిలాండ్ ఫిర్యాదు చేస్తే కచ్చితంగా హర్షిత్ రాణాపై ఐసీసీ వేటు వేసే ఛాన్స్ ఉంది.

Also Read: Ind vs NZ 2nd ODI: తెలుగోడికి 2 ఓవ‌ర్లేనా..గిల్ ద‌రిద్ర‌మైన నిర్ణ‌యాలు..రెండో వ‌న్డేలో టీమిండియా ఓట‌మికి 5 కార‌ణాలు

 

?igsh=MTZidXRtZmo2anZ1NQ==

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×