E-Paper
Advertisement

Samsung Republic Day Sale 2026: ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. స్మార్ట్ టీవీతో పాటు రూ.93వేల సౌండ్‌బార్ ఫ్రీ భయ్యా!

Samsung Republic Day Sale 2026: ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. స్మార్ట్ టీవీతో పాటు రూ.93వేల సౌండ్‌బార్ ఫ్రీ భయ్యా!

Samsung Republic Day Sale 2026: ఆధునిక ఫీచర్లు ఉన్న బెస్ట్ స్మార్ట్‌ టీవీ కొనాలని చూస్తున్నవారికి ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పంది. రిపబ్లిక్‌డే సందర్భంగా..Super Big Republic, Super Big TV పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ప్రత్యేక సేల్ ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందని శాంసంగ్ ప్రకటించింది. ఇంట్లోనే థియేటర్ అనుభూతిని పొందాలంటే పెద్ద స్క్రీన్‌, ప్రీమియం సెగ్మెంట్ టీవీలపై ఆసక్తి ఉన్నవారికి ఇంతకంటే మంచి అవకాశం రాదనే చెప్పాలి. తాజాగా శాంసంగ్ Vision AI టెక్నాలజీతో తీసుకొచ్చిన టీవీలపై ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పుడా ఆఫర్లకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

రూ.93వేల సౌండ్‌బార్ ఫ్రీ..

శాంసంగ్ తీసుకొచ్చిన ఈ ఆఫర్లలో భాగంగా.. ఎంపిక చేసిన Vision AI టీవీ మోడల్స్ కొనుగోలు చేస్తే రూ.92,990 వరకు విలువైన శాంసంగ్ సౌండ్‌బార్‌ను ఫ్రీగా సొంతం చేసుకోవచ్చు. అదనపు ఖర్చు లేకుండానే హోమ్ థియేటర్ అనుభూతిని పొందే వీలుండటంతో.. టీవీతో పాటు మంచి సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది పెద్ద ప్లస్‌గా మారనుంది. అంతేకాదు.. ఖరీదైన టీవీలపై జీరో డౌన్ పేమెంట్, 30 నెలల వరకు EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. అలాగే కొన్ని బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే.. 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీంతో మొత్తం ధర మీద మరింత తగ్గింపు లభిస్తోంది.

Also Read: భారత్‌లో వివో కొత్త ఫోన్ విడుదల తేదీ ఖరారు.. ZEISS ట్యూన్డ్ కెమెరాలు, కొత్త OriginOS 6 ఫీచర్లు హైలైట్!

ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు..

రిపబ్లిక్ డే ఆఫర్లు శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు, దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. అయితే మీరు కొనుగోలు చేసే టీవీ మోడల్ అలాగు కార్డు బ్యాంకు, ప్రాంతాన్ని బట్టి ఆఫర్లు మారవచ్చని శాంసంగ్ స్పష్టం చేసింది. ఇక భద్రత పరంగా Samsung Care+ ప్లాన్లను కూడా కంపెనీ ప్రోత్సహిస్తోంది. ఇవి రూ.599 నుంచే ప్రారంభమై.. స్టాండర్డ్ వారంటీకి అదనంగా ఎక్స్‌టెండెడ్ కవరేజ్, మెయింటెనెన్స్ సేవలు, ఉచిత సర్వీస్ యాక్సెసరీస్ వంటి సౌకర్యాలను అందిస్తాయి.

తక్కువ ధరలో Vision AI ఫీచర్లు..

హైఎండ్ విజువల్ అనుభూతి కోరుకునే వారికి.. Samsung OLED 4K Smart TV S95F కూడా ఈ సేల్‌లో లభిస్తోంది. QD-OLED ప్యానెల్, అద్భుతమైన కాంట్రాస్ట్, శక్తివంతమైన 70W సౌండ్ సిస్టమ్‌తో ఇది ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇక స్టైల్‌కు ప్రాధాన్యం ఇచ్చేవారికి Samsung The Frame QLED 4K Smart TV ఆకర్షణీయంగా ఉంటుంది. ఆర్ట్ మోడ్‌తో గోడపై పెయింటింగ్‌లా కనిపించే డిజైన్ దీని ప్రత్యేకత అని చెప్పవచ్చు. తక్కువ బడ్జెట్‌లో Vision AI ఫీచర్లతో కూడిన 4K QLED టీవీ కావాలనుకునే వారికి Samsung Vision AI 4K QLED Smart TV QEF1 మంచి ఆప్షన్‌గా నిలుస్తుంది.

Also Read: మొబైల్‌తో పాటు ల్యాప్‌టాప్‌కూ ఫాస్ట్ ఛార్జ్.. 65W అప్డేటెడ్ పవర్ బ్యాంక్ ప్రత్యేకతలు ఇవే!

 

 

 

 

Related News

Window vs Split vs Studio AC: రూమ్ చిన్నదా.. బడ్జెట్ తక్కువనా.. సామాన్యులకు వీటిలో ఏది పర్ఫెక్ట్ ఏసీ?

నథింగ్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు తెలిస్తే వెంటనే బుక్ చేసుకుంటారు!

పాత ఫోన్ అమ్ముతున్నారా? ఈ 4 పనులు చెయ్యకుండా అమ్మితే.. మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

Big Stories

×