E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

IPL 2026: ఐపీఎల్ లో అంత క‌చ్చితంగా DRS UltraEdge ఎలా పని చేస్తుంది?

IPL 2026: ఐపీఎల్ లో అంత క‌చ్చితంగా DRS UltraEdge ఎలా పని చేస్తుంది?
Advertisement

IPL 2026:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే 47 మ్యాచులు పూర్తయ్యాయి. మరో పావలా శాతం మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మే 31వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ మొత్తం ఫినిష్ అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్ లో వాడే DRS UltraEdge గురించి చర్చ జరుగుతోంది.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

అసలు DRS UltraEdge ఎలా పనిచేస్తుంది ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు ( Indian Premier League 2026 Tournament ) ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ టోర్నమెంట్ లో అధునాతన టెక్నాలజీ వాడుతూ..అంపైర్లు సరైన నిర్ణయాలు తీసుకునేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే DRS Ultra  Edge ను ఐపీఎల్ యాజమాన్యం వాడుతోంది. DRS Ultra Edge కోసం ప్రత్యేక స్టంప్ మైక్స్ ఇందులో వాడుతూ ఉంటారు. ఈ స్టంప్ మైక్స్ ( Stump mics) ద్వారా DRS Ultra Edge ను కనిపెట్టి సరైన నిర్ణయాలు తీసుకుంటారు.

ఐపీఎల్ లో వికెట్ల పక్కన ఈ స్టంప్ మైక్స్ అమర్చుతారు. అవి మ్యాచ్ అయిపోయే వరకు క్షుణ్ణంగా అన్ని సౌండ్స్ రికార్డు చేస్తాయి. ఈ క్రమంలో బ్యాట్ కు బంతి తగిలితే, కచ్చితంగా సౌండ్ రికార్డ్ చేసి.. DRS Ultra Edgeను పసిగడుతుంది. దీని ద్వారా అంపైర్లు సరైన నిర్ణయం తీసుకుంటారు. స్టేడియం లో కొన్ని వేల మంది సౌండ్స్ చేసినప్పటికీ కూడా ఈ స్టంప్ మైక్స్ మాత్రం బ్యాట్ కు బంతి తగిలిన సౌండ్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. ఆ సౌండ్ ను బ్యాక్ ఎండ్ సిబ్బంది తీసుకుని, అంపైర్లు నిర్ణ‌యం తీసుకునేలా చ‌ర్య‌లు తీసుకుంటారు. అప్పుడు DRS Ultra Edgeను ప‌రిశీలించి ఔటా ? నాటౌటా ? అనే దానిపై నిర్ణ‌యం తీసుకుంటారు అంపైర్లు.

ఎన్ని టెక్నాలజీలు ఉన్న ఐపీఎల్ లో వివాదాస్పద నిర్ణయాలు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament )సందర్భంగా అనేక రకాల వివాదాస్పద నిర్ణయాలు అంపైర్లు తీసుకుంటున్నారు. ఎన్ని టెక్నాలజీలు వాడినా కూడా క్యాచ్ ల విషయంలో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకొని.. వివాదాలకు తెర లేపుతున్నారు. దీని వల్ల గెలవాల్సిన జట్లు ఓడిపోతుంటే… ఓడిపోయే జట్లు గెలుస్తున్నాయి. ఎల్బీడబ్ల్యూ విషయంలో కూడా చాలా తప్పిదాలే జరిగాయి. ఇలాంటి తప్పిదాలు జరగకుండా ముందు ముందు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

?igsh=MXZ1YmZ1MDVyN3l3cw==

Related News

ఇంగ్లాండ్ లో వైభ‌వ్ కు అవ‌మానం, ర్యాగింగ్ చేసిన అమ్మాయిలు..ముఖం చాటేసిన బుడ్డోడు

PCB కీలక నిర్ణయం..ఇకపై పాకిస్తాన్ ప్లేయర్లకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు

వైభ‌వ్ ను ప్ర‌తీ మ్యాచ్ లోనూ డ‌కౌట్ చేస్తాం..ఇంగ్లండ్ లో అత‌డిని ఆట‌లు సాగ‌వు

వైభవ్..వైభ‌వ్ అంటూ జపం చేయ‌డం ఆపండి..జ‌ర్న‌లిస్ట్ పై శ్రేయ‌స్ సీరియ‌స్‌

బెంగళూరుకు పాండ్యా జంప్‌.. స్టోక్స్ పై క‌న్నేసిన అంబానీ !

పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

సూర్య పెద్ద పోటుగాడా ? వాడి కెప్టెన్సీలోనూ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయేవాళ్లం

Tanveer Ahmed: బాబ‌ర్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకే వైభ‌వ్ ఏజ్ దాస్తున్నారు

Big Stories

×