E-Paper
Advertisement

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !
Advertisement

IND VS NZ:  టీమిండియా ( India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand ) జట్ల మధ్య ఇవాళ రెండో టెస్టు ప్రారంభం కానుంది. పూణేలోని ( Pune) మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండవ టెస్టు జరగనుంది. ఎప్పటిలాగానే… ఉదయం 9 గంటలకు టాస్ ప్రక్రియ… 9:30 గంటల ప్రాంతంలో… మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇవాళ కూడా టాస్ నెగ్గిన జట్టు… మొదట బ్యాటింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. అంతేకాదు పూణే పిచ్ ను స్పిన్ కు అనుకూలించేలా తయారు చేశారట.

India vs New Zealand, 2nd Test

ఇప్పటికే బెంగళూరు టెస్టులో… టీమిండియా దారుణంగా ఓడిపోయింది. అయితే పూణే టెస్టులో… అలా జరగకూడదని స్పిన్ కు మైదానాన్ని తయారు చేశారట. ఇక ఇవాల్టి మ్యాచ్ లో …. మహమ్మద్ సిరాజ్ ను ( Mohammad siraj) పక్కకు పెడతారని సమాచారం. సిరాజ్ స్థానంలో ఆకాష్ దీప్ ను… బరిలోకి దించే ఛాన్సులు ఉన్నాయట. అంతేకాకుండా… ఇవాల్టి మ్యాచ్లో గిల్ ఆడతారని సమాచారం. ఒకవేళ గిల్ ఆడితే… కేఎల్ రాహుల్ పక్కకు జరగాల్సి ఉంటుంది.

Advertisement

Also Read: Glasgow Commonwealth Games 2026: కామ‌న్వెల్త్ క్రీడ‌ల్లో ఆ ఆటలు తొలగింపు..ఇండియాకు భారీ నష్టం !

కేఎల్ రాహుల్ ను ( Kl Rahul) ఉంచాలనుకుంటే సర్ఫరాజ్ కాన్ సైడ్ కావాల్సిందే. మరి తుది జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారో చూడాలి. అటు న్యూజిలాండ్ జట్టులో రెండో టెస్టుకు కూడా కేన్ మామ దూరమయ్యాడు. అతనికి గాయం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అందుకే కేన్ మామ ఈ మ్యాచ్ కూడా ఆడటం లేదట. ఇది ఇలా ఉండగా బెంగళూరు వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా దారుణంగా ఓడిన సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

వర్షం కారణంగా టీమిండియా కు ఘోర ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్ లో 46 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమిండియా… రెండవ ఇన్నింగ్స్ లో పుంజుకుంది.. కానీ అప్పటికే ప్రమాదం అంతా జరిగిపోయింది. తక్కువ పరుగులే లీడ్ ఉండటంతో… న్యూజిలాండ్ అవలీలగా విజయం సాధించింది. మొదటి టెస్ట్ లో టీమిండియా పై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్ {New Zealand}.

Also Read: ICC: క్రికెట్‌ లో 3 కొత్త రూల్స్‌..ఇకపై అన్ని డేనైట్‌ టెస్ట్‌లు, రెండు బంతులే ?

భారత్ vs న్యూజిలాండ్, 2వ టెస్ట్ స్క్వార్డ్

ఇండియా ప్రాబబుల్ ఎలెవన్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్/కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్/ఆకాశ్ దీప్

న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మాట్ హెన్రీ, విల్ ఓ’రూర్క్, అజాజ్ పటేల్

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×