E-Paper
Advertisement

Tarzan Movie : బిగ్ బ్రేకింగ్.. టార్జాన్ హీరో రాన్ ఎలె కన్నుమూత..

Tarzan Movie : బిగ్ బ్రేకింగ్.. టార్జాన్ హీరో రాన్ ఎలె కన్నుమూత..
Advertisement

ప్రముఖ హాలీవుడ్ మూవీ టార్జాన్ అందరికి తెలిసే ఉంటుంది.. తెలుగులో డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా హీరో రాన్ ఎలీ ఈరోజు కన్నుమూశారు. టార్జాన్ లో తన పాత్రకు పేరుగాంచిన రాన్ ఎలీ 86 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అతని కుమార్తె సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపారు.

ఆ పోస్ట్ లో ఆమె ప్రపంచం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఆమె అతన్ని హీరోగా అభివర్ణించింది. నటుడిగా, రచయితగా, కోచ్‌గా, గురువుగా, కుటుంబ వ్యక్తిగా మరియు నాయకుడిగా రాణించిన బహుముఖ వ్యక్తి.. ఈయన మరణం మా కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంది. ఈయన నటించి ప్రతి సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. టార్జాన్ మూవీకి ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. ఈయన మరణం హాలీవుడ్ సినీ పరిశ్రమకు తీరని లోటు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఇండస్ట్రీలోని ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×