BigTV English

Sonal Chauhan shocked: బాలయ్య హీరోయిన్ వెంటపడుతున్న రోహిత్ శర్మ ?

Sonal Chauhan shocked: బాలయ్య హీరోయిన్ వెంటపడుతున్న రోహిత్ శర్మ ?

Sonal Chauhan shocked: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 40 మ్యాచ్ల వరకు పూర్తయ్యాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్… జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ వెంట రోహిత్ శర్మ పడుతున్నట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రోహిత్ శర్మ ఆడిన ప్రతి మ్యాచ్ కు బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ రావడం దీనికి ఆజ్యం పోస్తోంది.


బాలీవుడ్ బ్యూటీ వెంట పడుతున్న రోహిత్ శర్మ?

ముంబై ఇండియన్స్ మొదట్లో ఓటమిపాలైన ఇప్పుడు గాడిలో పడింది. వరుసగా మ్యాచ్ లు గెలుస్తూ ముందుకు సాగుతోంది. మన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన విజయం సాధించిన ముంబై ఇండియన్స్.. లేటెస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ జట్టును కూడా చిత్తు చేసింది. దీంతో పాయింట్లు పట్టికలో ఆరవ స్థానానికి చేరుకుంది ముంబై ఇండియన్స్. మరో నాలుగు మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి.


అయితే ఇలాంటి నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ అలాగే రోహిత్ శర్మ మధ్య ఐదో జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రోహిత్ శర్మ ఆడుతున్న ప్రతి మ్యాచ్ కు సోనాల్ చౌహన్ రావడం… మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ బ్యూటీ కనిపించినప్పుడల్లా రోహిత్ శర్మ కూడా అదిరిపోయే సిక్సర్లతో దుమ్ము లేపుతున్నాడు.

సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన మంచి టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన రోహిత్ శర్మ… చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మాత్రం ఉతికి పారేశాడు. ఈ రెండు జట్లతో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో… బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్…. వైరలయ్యారు. గ్రౌండ్లో ఆమె చేసే చేష్టలు… అరుపులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యాయి. అలాగే ఆమె దగ్గరికి వెళ్లి రోహిత్ శర్మ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఒక ఫోటో కూడా వైరల్ అవుతుంది. మరో ఫోటోలో ఆమెను బ్యాట్ తో చూపించినట్లు.. స్పష్టంగా కనిపించింది. దీంతో బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ అలాగే రోహిత్ శర్మ మధ్య ఏదో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రోహిత్ అంటే నాకు ఇష్టం

ఇటీవల మ్యాచ్కు హాజరైన సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ముంబై ఇండియన్స్ మాజీ కీర్తన రోహిత్ శర్మ అంటే ఎంతో ఇష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కేఎల్ రాహుల్ తో క్లోజ్ గా ఉన్న ఈ బ్యూటీ… అతనికి పెళ్లి కాగానే రోహిత్ శర్మకు షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయాన్ని క్రికెట్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×