E-Paper
Advertisement

IPL 2026: ఐపీఎల్ 2026.. ఏ జట్టు ఎవర్ని రిటైన్ చేసుకుందంటే?

IPL 2026: ఐపీఎల్ 2026.. ఏ జట్టు ఎవర్ని రిటైన్ చేసుకుందంటే?

IPL 2026: ఐపీఎల్ 2026 మినీ వేలం వేగంగా సమీపిస్తుంది. డిసెంబర్ 16, 2025న అబుదాబిలో ఐపీఎల్ వేలం జరగనుంది. ఇంకా నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో.. ఫ్రాంచైజీలు రాబోయే సీజన్ కోసం తమ రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. వచ్చే ఏడాది మార్చి 15 నుంచి మే 31 వరకు ఐపీఎల్ 2026 జరగనుంది.

మినీ వేలం సమీపిస్తుండడంతో ఫ్రాంచైజీలు బిడ్డింగ్ ఈవెంట్‌కు తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. వేలం డైనమిక్స్ అమలులోకి రాకముందే లైనప్‌లను బలోపేతం చేయడానికి, కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకుంటున్నాయి. ఆయా జట్లు ఆటగాళ్లతో ట్రేడ్ డ్రీలు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ట్రేడ్ డీల్ లో అత్యంత బిజీ ఉంది.ముంబై లక్నో సూపర్ జెయింట్స్ నుండి శార్దూల్ ఠాకూర్, గుజరాత్ టైటాన్స్ నుండి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌లను కొనుగోలు చేశారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్‌లతో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. అర్జున్ టెండూల్కర్‌ను ముంబై నుండి లక్నో బేస్ ధరకే ట్రేడ్ చేసింది.

జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, అశ్వని కుమార్, గజానఫర్, కోర్బిన్ బాష్‌, దీపక్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా,ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్, మిచెల్ శాంట్నర్, నమన్ ధీర్, రఘు శర్మ, రాజ్ అంగద్ భావా, రాబిన్ మింజ్, రికెల్‌టన్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (ట్రేడ్), మయాంక్ మార్కండే (ట్రేడ్).

చెన్నై సూపర్ కింగ్స్: ఎం ఎస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, అన్షుల్ కాంబోజ్, గుర్జప్‌నిత్‌ సింగ్, జేమీ ఒవర్టన్, ముకేశ్‌ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్‌, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్‌ మాత్రే, డేవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్, సంజు శాంసన్ (ట్రేడ్).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాకబ్ బెథెల్, జితేశ్‌ శర్మ, కృనాల్ పాండ్య, యశ్‌ దయాళ్, నువాన్ తుషార, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, రసిఖ్‌ దార్ సలామ్, రొమారియో షెఫర్డ్, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాతియా, అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గూర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జోస్ బట్లర్, కగిసో రబాడ, కుమార్ కుశాగ్ర, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, అర్షద్ ఖాన్, నిషాంత్ సింధు, ప్రసిద్ధ్‌ కృష్ణ, సాయి కిశోర్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్.

సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రైడన్ కార్స్, హర్ష్‌ దూబె, హర్షల్ పటేల్, పాట్ కమిన్స్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జయ్‌దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్‌ కుమార్ రెడ్డి, సామ్రాన్ రవిచంద్రన్, జీషన్ అన్సారీ.

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్: రిషభ్‌ పంత్, అబ్దుల్ సమద్, అర్షిన్ కులకర్ణి, అవేశ్ ఖాన్, ఆయుష్‌ బదోని, ఐదెన్ మార్‌క్రమ్, ద్విగేశ్ సింగ్ రాఠీ, హిమ్మత్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రిట్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమి, మిచెల్ మార్ష్‌, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, అర్జున్ తెందూల్కర్ (ట్రేడ్).

రాజస్థాన్ రాయల్స్: శుభమ్‌ దూబె, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, క్వెనా మఫాకా, ప్రిటోరియస్, నంద్రీ బర్గర్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, హెట్‌మయర్, తుషార్ దేశ్‌పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్విర్ చరక్, డొనావన్ ఫెరీరా (ట్రేడ్), రవీంద్ర జడేజా (ట్రేడ్), సామ్ కరన్(ట్రేడ్).

దిల్లీ క్యాపిటల్స్: కరుణ్‌ నాయర్, కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్, అజయ్ మందాల్, అశుతోష్‌ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంత చమీర,కుల్‌దీప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్‌ కుమార్,సమీర్ రిజ్వీ, నటరాజన్, త్రిపురణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్, నితీశ్‌ రాణా (ట్రేడ్).

పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్‌ప్రీత్ బ్రార్, ఫెర్గూసన్, మార్కో యాన్సెన్, మార్కస్ స్టాయినిస్, మిచెల్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్‌ ఆర్య, అవినాష్‌, సూర్యాంశ్‌ షెడ్గే, విష్ణు వినోద్, వైశాఖ్‌ విజయ్‌కుమార్, బార్ట్‌లెట్, యశ్‌ ఠాకూర్.

Also Read: IPL 2026: జ‌డేజా 14 కోట్లు, సంజుకు 18 కోట్లు..ష‌మీకి SRH షాక్‌..ట్రేడ్ ప్లేయ‌ర్ల లిస్ట్ ఇదే

కోల్‌కతా నైట్‌రైడర్స్: అజింక్య రహానె, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, అనుకుల్‌ రాయ్, హర్షిత్ రాణా, రమణ్‌దీప్ సింగ్, రింకు సింగ్, మనీశ్ పాండే, రొవ్‌మన్‌ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా.

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×