E-Paper
Advertisement

IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

IPL Auction 2026: మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే, అన్ సోల్డ్ ప్లేయ‌ర్లు వీళ్లే

IPL Auction 2026:  ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2026 టోర్న‌మెంట్ కు సంబంధించిన మినీ వేలం ఇవాళ నిర్వ‌హించారు. ఈ మెగా టోర్న‌మెంట్ లో 359 ప్లేయ‌ర్లు పాల్గొన‌గా, గ్రీన్‌, ప‌తిర‌ణ‌, లివింగ్ స్టోన్‌, ప్ర‌శాంత్ వీర్‌, కార్తీక్ శ‌ర్మ లాంటి ప్లేయ‌ర్ల‌పై కోట్ల వ‌ర్షం కురిసింది. అయితే, మినీ వేలం త‌ర్వాత ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Also Read: IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

మినీ వేలం త‌ర్వాత 10 జ‌ట్ల ప్లేయ‌ర్ల ఫుల్ లిస్ట్ ఇదే

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ స్క్వాడ్

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ : అభిషేక్, అనికేత్, కార్సే, ఎషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, క్లాసెన్, ఇషాన్, ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, కమిన్స్, స్మరన్, హెడ్, జీషన్ అన్సారీ, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, సలీల్ అరోరా, మావి, అమిత్ కుమార్, ఎఫ్. సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే

KKR స్క్వాడ్

KKR: ఎ రహానే, రచిన్, అంగ్క్రిష్, హర్షిత్, మనీష్, రమణదీప్, రింకు, రోవ్‌మన్, అంకుల్ రాయ్, నరైన్, ఉమ్రాన్, వైభవ్ అరోరా, చకరవర్తి, గ్రీన్, పతిరనా, ఫిజ్, తేజస్వి దహియా, ఫిన్ అలెన్, సీఫెర్ట్, త్రిపాఠి, సరష్‌కీప్యాక్, త్రిపాఠి, దక్ష్ కమ్రా, సోలంకి, త్యాగి, సార్థక్, ఆకాష్ దీప్.

ముంబై ఇండియన్స్ స్క్వాడ్

ముంబై ఇండియన్స్ : హార్దిక్, రోహిత్, సూర్యకుమార్, తిలక్, రికిల్టన్, జాక్స్, డి కాక్, మింజ్, బావా, రఘు శర్మ, సాంట్నర్, బోష్, నమన్ ధీర్, బుమ్రా, బౌల్ట్, గఫాంజర్, అశ్వనీ కుమార్, డి చాహర్, రూథర్‌ఫోర్డ్, మార్కండే, ఠాకూర్, మొహమ్మద్, ఇజార్,  డి కాక్.  డి మాలేవర్, అథర్వ, ఎం రావత్.

Also Read: Vaibhav Suryavanshi: 3 ఏళ్లుగా అదే చెబుతున్నావ్, వైభ‌వ్ ఏజ్ పై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్రోల్స్‌.. ఛీట‌ర్ అంటూ అరుపులు

LSG స్క్వాడ్

LSG : రిషబ్ పంత్, పూరన్, ఎమ్ మార్ష్, మార్క్‌రామ్, ఇంగ్లీస్, సమద్, ఆకాష్ సింగ్, ఎ టెండూల్కర్, అర్షిన్, అవేష్, ఆయుష్, దిగ్వేష్, హిమ్మత్, సిద్ధార్థ్, బ్రీట్జ్‌కే, మయాంక్ యాదవ్, షమీ, మొహ్సిన్, ప్రిన్స్, షాబాజ్, ముకుల్ చౌదరి, హసరంగా, ఎ రఘువంశీ, నోర్ట్జే, నమన్.

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్

పంజాబ్ కింగ్స్ : శ్రేయాస్, ఆర్య, అర్ష్‌దీప్, స్టోయినిస్, వధేరా, ఒమర్జాయ్, హర్నూర్, బ్రార్, ఫెర్గూసన్, జాన్సెన్, ఓవెన్, ముషీర్, ప్రభ్‌సిమ్రాన్, పైలా అవినాష్, శశాంక్, షెడ్జ్, విష్ణు వినోద్, వైషాక్, బార్ట్‌లెట్, యశ్ ఠాకూర్, చాహల్, ద్వార్షుయిస్, కొన్నోలీ, ప్రవీణ్, వి నిషాద్.

SRH స్క్వాడ్

SRH: కమిన్స్, అభిషేక్, హెడ్, క్లాసెన్, అనికేత్, కార్సే, ఎషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్, ఇషాన్, ఉనద్కత్, కమిందు, ఎన్‌కెఆర్, స్మరన్, జీషన్, లివింగ్‌స్టోన్, ఎడ్వర్డ్స్, సలీల్ అరోరా, మావి, ఓంకార్, అమిత్ కుమార్, శివంగ్, క్రైన్స్ ఫులేట్రా, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ హింగే.

CSK స్క్వాడ్ 

CSK: ఎంఎస్ ధోని, రుతురాజ్, శాంసన్, దూబే, గుర్జాప్‌నీత్, ఓవర్‌టన్, ముఖేష్ చౌదరి, ఎల్లిస్, నూర్, రామకృష్ణ, శ్రేయాస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మ్హత్రే, బ్రీవిస్, ఉర్విల్, కార్తీక్ శర్మ, వీర్, హోసేన్, మాట్ హెన్రీ, సర్ఫరాజ్ ఖాన్, అమన్ ఖాన్, రాహుల్ చాహర్, జాక్ ఫౌల్కేస్, కాంబోజ్.

RCB స్క్వాడ్

RCB: విరాట్ కోహ్లి, రజత్, సాల్ట్, జితేష్, భువీ, హాజెల్‌వుడ్, వెంకటేష్, పడిక్కల్, బెథెల్, కృనాల్, తుషార, రసిఖ్ దార్, రొమారియో, సుయాష్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, యశ్ దయాల్, మంగేష్, డఫీ, జోర్డాన్ కాక్స్, ఎస్ దేస్వాల్, విక్కీ ఓస్త్వాల్, విహాన్, కనిష్క్, అభినందన్.

ఢిల్లీ క్యాపిటల్స్ స్క్వాడ్

ఢిల్లీ క్యాపిటల్స్: KL రాహుల్, అక్షర్, కుల్దీప్, స్టార్క్, పోరెల్, స్టబ్స్, రాణా, అజయ్ మండల్, మిల్లర్, షా, జామీసన్, డకెట్, అశుతోష్, చమీర, కరుణ్, మాధవ్ తివారీ, ముఖేష్, రిజ్వి, నటరాజన్, త్రిజ్వి, నటరాజన్, నటరాజన్ నిస్సాంక, లుంగీ, సాహిల్ పరాఖ్.

గుజరాత్ టైటాన్స్ స్క్వాడ్

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సిరాజ్, బట్లర్, రబడ, సుదర్శన్, తెవాటియా, కిషోర్, అనుజ్, ఫిలిప్స్, గుర్నూర్ బ్రార్, ఇషాంత్, జయంత్, కుషాగ్రా, సుతార్, అర్షద్, సింధు, ప్రసిద్ధ్, షారుఖ్, సుందర్, హోల్డర్, బాంటన్, అశోక్ శర్మ, ల్యూక్ వుడ్, పృథ్వీ రాజ్.

Unsold List

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×