E-Paper
Advertisement

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

IPL 2026 Auction: ఐపీఎల్ 2026 షెడ్యూల్ లో మార్పు…నేడే మినీ వేలం, టైమింగ్స్, ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే
Advertisement

IPL 2026 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు నేషనల్ మీడియాలో కూడా కథనాలు మొదలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఐపీఎల్ 2026 టోర్నమెంటుకు సంబంధించిన మొదటి మ్యాచ్ మార్చి 26వ తేదీన జరగనున్నట్లు తెలుస్తోంది. మే 31వ తేదీన ఎప్పటిలాగే ఫైనల్ మ్యాచ్ నిర్వహించబోతున్నారట. అయితే అంతకుముందు మార్చి 15వ తేదీన ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు మార్చి 26వ తేదీన టోర్నమెంట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారట. కదా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Lionel Messi private jet: మెస్సీ ఇండియాకు వ‌చ్చిన‌ ఈ విమానం ధ‌ర ఎంతో తెలుసా..దీని ఫీచ‌ర్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

నేడే ఐపీఎల్ మినీ వేలం..ఉచితంగా ఎక్క‌డ చూడాలంటే

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఇవాళ మినీ వేలం జరగనుంది. ముంబైలో జరగాల్సిన ఈవెంట్ ను అబుదాబీకి మార్చింది ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఐపీఎల్ మినీ వేలం ప్రారంభం కానుంది. ఈ మినీ వేలంలో  కేవ‌లం 77 స్థానాల కోసం మొత్తం 359 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో మొత్తం 240 మంది మన ఇండియన్స్ మాత్రమే ఉంటారు. మరో 119 మంది క్రికెటర్లు విదేశాలకు చెందిన వాళ్లు ఉంటారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మినీ వేలం జియో హాట్ స్టార్ అలాగే స్టార్ స్పోర్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఎవరి దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయంటే ?

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మినీ వేలంలో పాల్గొనే 10 ఫ్రాంచైజీల దగ్గర మొత్తం 200 కోట్లకు పైగానే డబ్బులు ఉన్నాయి. ఇందులో కోల్కతా నైట్ రైడర్స్ ముందు స్థానంలో ఉంది. ఆ జట్టుకు 13 మంది ప్లేయర్లు కావాలి. దానికి తగ్గట్టుగానే 64.30 కోట్లు కేకేఆర్ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర 43.40 కోట్లు ఉన్నాయి. ఆ డబ్బుతో 9 ఖాళీలను భర్తీ చేయనుంది చెన్నై సూపర్ కింగ్స్. కొత్త ప్లేయర్లు అలాగే యంగ్ అండ్ డైనమిక్ వాళ్లను మాత్రమే కొనుగోలు చేసేందుకు చెన్నై స్కెచ్ వేసింది. హైదరాబాద్ దగ్గర 25.50 కోట్లు ఉన్నాయి. మన హైదరాబాద్ జట్టుకు పదిమంది ప్లేయర్లు కావాల్సి ఉంది. లక్నో దగ్గరికి 22.95 కోట్లు ఉన్నాయి.

Advertisement

ఆ జట్టుకు ఆరు మంది ప్లేయర్లు అవసరం ఉంది. ఢిల్లీ దగ్గర 21.80 కోట్లు ఉన్నాయి. ఈ జట్టుకు ఎనిమిది మంది ప్లేయర్ల అవసరం ఉంది. ఆర్సిబికి 16.40 కోట్లు ఉన్నాయి. ఆ మనీతో 8 మంది పిల్లలను కొనుగోలు చేయాల్సి ఉంది. రాజస్థాన్ రాయల్స్ దగ్గర 16.5 కోట్లు ఉన్నాయి. వాడితో తొమ్మిది మంది ప్రయాలను కొనాలి. గుజరాత్ టైటాన్స్ దగ్గర 12.90 కోట్లు మాత్రమే ఉన్నాయి. వాళ్లకు కేవలం ఐదుగురు ప్లేయర్లు అవసరం. పంజాబ్ కింగ్స్ దగ్గర 11.50 కోట్లు ఉన్నాయి. ఆ జట్టుకు నలుగురు అవసరం. ఇక ముంబై ఇండియన్స్ దగ్గర 2.75 కోట్లు ఉన్నాయి. ఆ చిన్న మూడు తో ఏకంగా ఐదుగురు ప్లేయర్లను కొనుగోలు చేయాలి ముంబై.

Also Read: U19 Asia Cup 2025: పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా..పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌నోళ్లే టాప్‌

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×