BigTV English

Jp Duminy: JP డుమిని దొంగాట..కోచ్ గా ఉండి..ఫీల్డింగ్ చేశాడు..?

Jp Duminy: JP డుమిని దొంగాట..కోచ్ గా ఉండి..ఫీల్డింగ్ చేశాడు..?

IRE vs SA 3rd ODI Batting coach Duminy fields for South Africa as substitute amid injury, fatigue concerns: ఐసీసీ పాలకమండలి రూల్స్ చేశాడంటూ కొంతమంది దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ JP డుమిని ని ఉద్దేశించి ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా… సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ కోచ్ అయిన JP డుమిని…ఫీల్డర్ గా మారిపోయాడు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్ స్థానంలో.. ఫీలింగ్ చేసి మెరిశాడు JP డుమిని. గ్రౌండ్ లో వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… సౌత్ ఆఫ్రికా ప్లేయర్ లందరూ చాలా అలసిపోయి… నిరసించారు. దీంతో బ్యాటింగ్ కోచ్ అయిన JP డుమిని…రంగంలోకి దిగి… ఫీల్డింగ్ చేయడం జరిగింది.


Also Read: Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్ విజయం..!

ఈ సంఘటన ఐర్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో చోటు చేసుకుంది. అయితే.. దీనిపై కొంతమంది తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఐసీసీ రూల్స్ బ్రేక్ చేసి ఫీలింగ్ చేశాడని ఆయన పై మండిపడుతున్నారు. రిజర్వ్ బెంచ్ లో ఉన్న ప్లేయర్లను వాడుకోవాలి కానీ స్వయంగా బ్యాటింగ్ కోచ్ ఫిల్లింగ్ చేయడం దారుణమని… JP డుమిని పై బ్యాండ్ విధించాలని ఐసీసీ ని కోరుతున్నారు. అయితే కొంతమంది JP డుమిని చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆటగాళ్ల కోసం కోచ్ JP డుమిని అలాంటి పని చేయాల్సిందేనని సపోర్ట్ గా నిలుస్తున్నారు.


Also Read: Hong Kong Sixes: 5 ఓవర్ల టోర్నీ ఆడనున్న టీమిండియా.. ఈ టోర్నమెంట్ రూల్స్ ఇవే!

ఇది ఇలా ఉండగా జులై 2019 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్ కు JP డుమిని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా తరపున 46 టెస్టులు ఆడాడు JP డుమిని. అలాగే 119 వన్డేలు ఆడిన JP డుమిని… 81 t20 కూడా ఆడి.. సౌత్ ఆఫ్రికా కు సేవలు అందించాడు. ఆల్ రౌండర్ గా పేరుగాంచిన JP డుమిని… ఇప్పుడు దక్షిణాఫ్రికా కోచ్ గా కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే… ఐర్లాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో ఐర్లాండ్ 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా. నామ మాత్రపు మూడో వన్డేలో మాత్రం ఓడిపోయింది.

Related News

Krishnamachari Srikkanth: ఈ ద‌ద్ద‌మ్మ‌ల‌తో పోతే 2027 WC గెలవడం మర్చిపోవాల్సిందే..! గంభీర్ ఇజ్జత్ పాయే

IND VS PAK Women: టాస్ ఓడిన భారత్… షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానం.. నేలకు ముఖం వేసుకొని వెళ్లిపోయిన పాక్ కెప్టెన్

Harshit Rana: సిరాజ్ కంటే హర్షిత్ రాణా పోటుగాడా…ఆ పాచీ ముఖానికి కెప్టెన్సీ కూడా ఇచ్చి త‌గ‌లెట్టండి

Ajit Agarkar: రోహిత్‌, కోహ్లీని 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడనిచ్చేదే లేదు…అగార్క‌ర్ బ‌లుపు మాట‌లు !

Harjas Singh Triple Century: 135 బంతుల్లో 308 ప‌రుగులు..35 సిక్స‌ర్ల‌తో ఆసీస్ బ్యాట‌ర్ అరాచ‌కం

IND VS PAK Women: నేడు పాక్ VS టీమిండియా మ్యాచ్‌…తెర‌పైకి నో షేక్ హ్యాండ్ వివాదం, ఉచితంగా ఎలా చూడాలంటే

Pakistan: ఇండియా పౌర‌స‌త్వం తీసుకోనున్న పాక్ క్రికెట‌ర్‌.. RSSను మ‌ధ్య‌లోకి లాగి మ‌రీ !

AUS VS NZ: 50 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన‌ మిచెల్ మార్ష్‌…న్యూజిలాండ్ పై టీ20 సిరీస్ కైవ‌సం

Big Stories

×