E-Paper
Advertisement

Irfan Pathan: రాసి పెట్టుకోండి.. టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్ట‌డం ఖాయం

Irfan Pathan: రాసి పెట్టుకోండి.. టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్ట‌డం ఖాయం
Advertisement

Irfan Pathan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ( Irfan Pathan) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ టి20 ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ దూసుకు వెళ్తుందని ఆయన వ్యాఖ్యానించారు. టీమిండియా మాజీ క్రికెటర్లు అందరూ పాకిస్తాన్ కు ఏ మాత్రం అవకాశం లేదని చెబుతుంటే.. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం విరుద్ధంగా మాట్లాడారట‌. పాకిస్తాన్ ను పొగుడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారట‌ ఇర్ఫాన్ పఠాన్. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సెమీస్ బరిలో కచ్చితంగా పాకిస్తాన్ ( Pakistan) ఉంటుందని బాంబు పేల్చారట‌ ఇర్ఫాన్ ప‌ఠాన్. ఇందులో ఎలాంటి డౌట్ ఉండబోదని కూడా వ్యాఖ్యానించారట‌ ఇర్ఫాన్ పటాన్. దీంతో ఇర్ఫాన్ పఠాన్ పై ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. ఉగాండాకు ఎక్కువ నమీబియాకు తక్కువ ఉన్న పాకిస్తాన్ ఎలా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీ ఫైనల్ కు ( T20 World Cup 2026 Semifinalist) వెళ్తుందో ? చెప్పాలంటూ ఇర్ఫాన్ పఠాన్ పైన ఇండియన్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

టీ20 ప్ర‌పంచ క‌ప్ సెమీస్ లో పాకిస్తాన్ అడుగుపెట్ట‌డం ఖాయం

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఏ జ‌ట్టు సెమీస్ కు దూసుకెళుతుంద‌నే విష‌యంపై టీమిండియా క్రికెట‌ర్లు అంద‌రూ స్పందిస్తున్నారు. అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, ఆకాశ్ చోప్రా, మ‌హ్మ‌ద్ కైఫ్ లాంటి క్రికెట‌ర్లు అంద‌రూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో సెమీస్ కు వెళ్లే జ‌ట్ల‌పై అంచ‌నా వేశారు. టీమిండియా, ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి జ‌ట్లు సెమీస్ కు దూసుకెళ్ల‌డం గ్యారెంటీ అంటూ మాజీ టీమిండియా ప్లేయ‌ర్లు అంచ‌నా వేశారు.

అయితే, టీమిండియా మాజీ ఆల్ రౌండ‌ర్ ఇర్ఫాన్ ఫ‌ఠాన్ మాత్రం చాలా విభిన్నంగా స్పందించారు. వివాద‌స్ప‌ద జ‌ట్టు పాకిస్తాన్ మందుగా సెమీస్ కు దూసుకెళుతుంద‌ని వెల్ల‌డించారు. రాసి పెట్టుకోండి, క‌చ్చితంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సెమీస్ కు పాకిస్తాన్ దూసుకెళుతుంద‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత పాకిస్తాన్ జ‌ట్టు చాలా బ‌లంగా ఉంద‌ని వ్యాఖ్య‌నించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేద‌న్నారు. శ్రీలంక పిచ్ ల‌పై ఆడే పాకిస్తాన్ కు అడ్వాంటేజ్ ఉంటుందని అంచ‌నా వేశారు. అయితే, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్లు కూడా సెమీస్ కు వెళ్ల‌డం గ్యారెంటీ అన్నారు. దీంతో ఇర్ఫాన్ ప‌ఠాన్ పై ఇండియ‌న్ ఫ్యాన్స్ సీరియ‌స్ అవుతున్నారు. వీడు దేశ‌ ద్రోహి అంటూ నిప్పులు చెరుగుతున్నారు.

Advertisement

 

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

 

 

?utm_source=ig_web_copy_link

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×