E-Paper

Suryakumar Yadav Wife : రిటైర్మెంట్ వ‌య‌స్సులో తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌..బేబీ బంప్ తో భార్య !

Suryakumar Yadav Wife : రిటైర్మెంట్ వ‌య‌స్సులో తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌..బేబీ బంప్ తో భార్య !
Advertisement

Suryakumar Yadav Wife :  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) బిజీలో ఉన్న టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ( Cricketer Suryakumar Yadav) అభిమానులకు అదిరిపోయే శుభవార్త. సూర్య కుమార్ యాదవ్ అతి త్వరలోనే తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ భార్య దేవిషా శెట్టి ( Devisha Shetty) తల్లి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత దేవిషా శెట్టి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో చెక్కర్లు కొడుతోంది. దేవిషా శెట్టి ( Devisha Shetty Pregnant ) బేబీ పంపు ఫోటోలు, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. సూర్య కుమార్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు అభిమానులు. బుల్లి సూర్య భాయ్ రాబోతున్నాడ‌ని కామెంట్స్ చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చే స‌మ‌యంలో సూర్య కుమార్ యాద‌వ్ తండ్రి కావ‌డం గ్రేట్ అంటూ మ‌రి కొంత మంది రియాక్ట్ అవుతున్నారు.

Also Read: Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

రిటైర్మెంట్ వ‌య‌స్సులో తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్‌

Advertisement

టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లేటుగా టీమిండియా జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్, అతి తక్కువ కాలంలోనే టి20 కెప్టెన్ గా ఎదిగాడు. మహేంద్ర సింగ్ ధోని తరహా లోనే ఇప్పుడు టి20 వరల్డ్ కప్ గెలిచే దిశగా దూసుకు వెళ్తున్నాడు. అయితే అలాంటి సూర్యకుమార్ యాదవ్ ఇంట పండగ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సూర్య కుమార్ యాదవ్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య కుమార్ యాదవ్ సతీమణి దేవిషా శెట్టి (Devisha Shetty baby bump ) తాజాగా బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ రెండో సెమీ ఫైనల్ లో భాగంగా టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ సందర్భంగా ముంబైలోని వాంఖడే స్టేడియానికి సూర్య కుమార్ యాదవ్ సతీమణి దేవిషా శెట్టి వచ్చారు. బ్లూ డ్రెస్ లో మెరిసిన దేవిషా శెట్టి బేబీ బంప్ తో కనిపించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు నెటిజన్స్. పెళ్లయిన 10 సంవత్సరాల తర్వాత సూర్య కుమార్ యాదవ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవము ఉందో తెలియదు కానీ, సూర్య భాయ్ భార్య దేవిషా శెట్టికి బేబీ బంప్ ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే మరికొంతమంది అది బేబీ బంప్‌ కాదని… కొలస్ట్రాలు అంటూ దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. దీనిపై స్వయంగా సూర్య కుమార్ యాదవ్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొంతమంది అంటున్నారు.

పది సంవత్సరాలుగా సంతానం లేకుండానే సూర్య ఫ్యామిలీ

Advertisement

2016 జూలై 7వ తేదీన సూర్య కుమార్ యాదవ్, దేవిషా శెట్టి  వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అంటే దాదాపు పది సంవత్సరాలుగా ఈ జంటకు పిల్లలు లేరు. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారా? లేక దేవిషా శెట్టికి ఏదైనా హెల్త్ సమస్య ఉందా తెలియదు కానీ.. పది సంవత్సరాలుగా వీళ్లకు మాత్రం పిల్లలు పుట్టలేదు. ఇలాంటి నేపథ్యంలో దేవిషా శెట్టి బేబీ బంప్ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Also Read: Tanveer Ahmed: 15వ‌ ఓవర్ నుంచే ఫిక్సింగ్…క్యూరేటర్ మెడ‌పై క‌త్తి పెట్టి, పిచ్ అనుకూలంగా జై షా మార్చుకున్నాడు

 

Related News

ఇండియాతో మ్యాచ్ అంటే, అర్థ‌రాత్రి కూడా పాక్ ప్లేయ‌ర్లు ఉలిక్కిప‌డేలా చేయాలి

Virender Sehwag: రాసి పెట్టుకోండి..మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం

పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Shahid Afridi: స్మృతి, రీచా ఘోష్ బ్యాట్ల‌ల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయింది

ఒక్క మ్యాచ్ కే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో టీమిండియాను ఓడిస్తాం

Cooper Gifts Bike to Litton Das: కూపర్ గొప్ప మ‌న‌సు..లిట‌న్ దాస్ కు బైక్ గిఫ్ట్

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

×