E-Paper
Advertisement

Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

Shaheen Afridi: అల్లాహ్ మీద ఒట్టు..2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా
Advertisement

Shaheen Afridi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్స్ కు టీమిండియా చేరింది. గురువారం ఇంగ్లాండ్ జట్టును చిత్తుగా ఓడించిన టీమిండియా.. ఫైనల్స్ లో అడుగుపెట్టింది. అయితే టీమిండియా ఫైనల్ కు వెళ్లిన నేపథ్యంలో పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ టోర్నమెంట్ ను ( T20 World Cup 2026 tournament ) అల్లాకు ( allah ) వదిలేసాం.. కానీ 2027 వరల్డ్ కప్ మాత్రం వదిలేది లేదని సంచలన ప్రకటన చేశాడు. ఈ 2027 వన్డే వరల్డ్ కప్ లో ( odi world cup 2027 ) టీమిండియాను చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఛాలెంజ్ విసిరాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది. లేకపోతే తన పేరు మార్చుకుంటానని కూడా వెల్లడించాడు. ఇది రాసి పెట్టుకోండి… కచ్చితంగా టీమిండియాను ( Team India ) నేల నాకిచ్చేస్తామని హెచ్చరించాడు షాహీన్ అఫ్రిది.

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ లో ఇండియాను ఓడించ‌క‌పోతే పేరు మార్చుకుంటా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో టీమిండియా ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే టీమ్ ఇండియాకు చాలెంజ్ విసిరాడు పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi). టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో లీగ్ దశలో తమ జట్టు ఇండియా చేతిలో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఇదంతా అల్లాకు వదిలేసాం.. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా ఇకపై పని చేస్తామని షాహీన్ అఫ్రిది వెల్లడించారు. 2027 వరల్డ్ కప్ గెలుస్తామని కూడా తెలిపారు. ఆ టోర్నమెంట్ ఫైనల్ లో టీమిండియాను ఓడించి చరిత్ర సృష్టిస్తామని స్పష్టం చేశాడు షాహీన్ అఫ్రిది. అలా జరగకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశాడు. ప్రస్తుత పరాజయాలు కొన్ని రోజుల వరకు మాత్రమే ఉంటాయన్నారు. అతి త్వరలోనే తమ జట్టు కం బ్యాక్ ఇస్తుందని వెల్లడించారు.

పాకిస్తాన్ ప్లేయర్లపై 50 లక్షల ఫైన్

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో ( T20 World Cup 2026 tournament )  చెత్త ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టుకు షాక్ ఇచ్చింది PCB. ఒక్కో ప్లేయర్ 50 లక్షల రూపాయలు తమ బోర్డు కు చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఈ టోర్నమెంట్లో టీమిండియా చేతిలో ఓడినందుకుగాను ఈ డబ్బులు చెల్లించాల్సిందేనని టార్చర్ పెడుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలని పాకిస్తాన్ ప్లేయర్లు సతమతమవుతున్నారు. ఎక్కడైనా ప్లేయర్లు ఇలా నష్టపరిహారం కడతారా ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. దీంతో ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

Advertisement

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×