E-Paper
Advertisement

Hardik Pandya engaged: సీక్రెట్ గా బాలీవుడ్ న‌టితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్..కోట్లు విలువ చేసే రింగ్ తొడిగి మ‌రీ !

Hardik Pandya engaged:  సీక్రెట్ గా బాలీవుడ్ న‌టితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్..కోట్లు విలువ చేసే రింగ్ తొడిగి మ‌రీ !
Advertisement

Hardik Pandya engaged: టీమిండియా స్టార్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ( Hardik Pandya) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. త‌న ప్రియురాలు, ప్ర‌ముఖ మోడ‌ల్‌, బాలీవుడ్ న‌టి మ‌హికా శ‌ర్మను త‌ర్వ‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు పాండ్యా. ఇందులో భాగంగానే, తాజాగా మ‌హికా శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా ఇద్ద‌రూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నార‌ట‌. కోట్లు విలువ ( 1 CR) చేసే ఓ రింగ్ తొడిగి, మ‌హికా శ‌ర్మ‌ను స‌ర్ ఫ్రైజ్ చేశాడ‌ట పాండ్యా. ఇద్ద‌రూ ఏకాంతంగా ఉన్న‌ప్పుడే, సీక్రెట్ గానే మ‌హికా శ‌ర్మ ( Mahieka Sharma), హార్దిక్ పాండ్యా ఎంగేజ్ మెంట్ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు నేష‌న‌ల్ మీడియాలో క‌థ‌నాలు కూడా ప్రారంభం అయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న మ‌హికా శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya Engaged) శుభాకాంక్ష‌లు చెబుతున్నారు ఫ్యాన్స్.

Also Read: IND VS SA 2nd Test: టీమిండియా జెర్సీపై ట్రోలింగ్..న‌ర్స్ పాప‌ల్లాగే ఉన్నారురా..మెడ‌ప‌ట్టితో గిల్ ద‌ర్శ‌నం

బాలీవుడ్ న‌టితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్

Advertisement

హార్థిక్ పాండ్యా ప్రస్తుతం తన ప్రియురాలితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వీరిద్దరూ సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో మహిక శర్మ చేతికి రింగ్ ధరించి కనిపించింది. ఇద్దరూ కలిసి కూర్చొని దేవుడికి నమస్కారం చేస్తున్నట్టు ఓ ఫోటోను షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలు చూసిన అనంతరం హార్దిక్ పాండ్యా, మహికా శర్మకు సోషల్ మీడియా వేదికగా అతని అభిమానులు క్రికెటర్లు స్పెషల్ గా విషెస్ తెలియజేస్తున్నారు. మరి వీరి వివాహం ఎప్పుడు జరగనుందో తెలియాల్సి ఉంది. హార్దిక్ పాండ్యా తన ఎంగేజ్మెంట్ తరహాలోనే వివాహం కూడా చాలా సింపుల్ గానే చేసుకుంటాడేమోనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

న‌టాషాకు పాండ్యా విడాకులు

ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా విడాకుల తర్వాత అతి తక్కువ సమయంలోనే మహికా శర్మతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ హార్దిక్ మాజీ భార్య నటాషా మాత్రం ఇప్పటివరకు సింగిల్గానే ఉంది. హార్దిక్ పాండ్యా, నటాషా వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు విడాకుల అనంతరం తమ కుమారుడికి కో పేరెంట్స్ ఉంటున్నారు. విడాకుల తర్వాత నటాషా ఎన్నో రకాల విమర్శలను ఎదుర్కొంది. తాను మరో వ్యక్తితో రిలేషన్ లో ఉందని ఎఫైర్ కూడా పెట్టుకుందని త్వరలోనే వివాహం కూడా చేసుకుంటుందంటూ అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ మహికా శర్మ ఇంతవరకు ఎవరిని వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోయింది. మహిక శర్మ తన స్నేహితుడితో కలిసి దిగిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అనేక రకాల నెగిటివిటిని క్రియేట్ చేశారు. కానీ నటాషా మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉండిపోయింది. హార్దిక్ పాండ్యా మరో వివాహం చేసుకున్న తర్వాత తన కుమారుడు అగస్త్యను హార్దిక్ పాండ్యా వద్దకు పంపుతుందో లేదో చూడాలి. హార్దిక్ పాండ్య మాత్రం తన కుమారుడిని ఎప్పటిలానే ఎంతో ప్రేమగా చూసుకుంటాడు.

Advertisement

Related News

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

Big Stories

Advertisement
×