E-Paper
Advertisement

Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

Hardik Pandya-Mahieka Sharma: హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ
Advertisement

Hardik Pandya-Mahieka Sharma:  టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు ( Hardik Pandya ) ఘోర‌ అవమానం జరిగింది. హార్దిక్ పాండ్యా ఔట్ కాగానే ఆయన ప్రియురాలు మహికా శర్మ ( Mahieka Sharma) చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa)  మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా సిక్సర్ (Six) కొట్టబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్యా ఔట్ అయిన తర్వాత ఆయన ప్రియురాలు మహికా శర్మ చప్పట్లు ( Claps) కొట్టారు. హార్దిక్ పాండ్యా ఔట్ అయితే ఎమోషనల్ గా ఫీల్ కాకుండా ఆమె చప్పట్లు కొట్టడం వివాదంగా మారింది. ఈ సంఘ‌ట‌న కు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో మహికా శర్మ పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. హార్దిక్ పాండ్యాకు యముడిలో దాపరించిందని ఫైర్ అవుతున్నారు. టీమిండియా స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు ఉన్నార‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు.

Also Read: Ind vs SA Super 8: ద‌క్షిణాఫ్రికా గ్రాండ్ విక్ట‌రీ..13 మ్యాచ్ ల త‌ర్వాత ఓడిన‌ టీమిండియా, సెమీస్ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతు !

పాండ్యా ఇంట్లోనే శ‌త్రువులు, ఔట్ కాగానే చప్పట్లు కొట్టిన మహికా శర్మ

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో దక్షిణాఫ్రికా అలాగే టీమిండియా తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అద్భుతంగా సాగింది. అయితే ఇందులో టీమిండియాలో చిచ్చు చేసి 76 పరుగులు తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది దక్షిణ ఆఫ్రికా. ఇందులో మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడేసింది. దీంతో 7 వికెట్లు నష్టపోయిన సౌత్ ఆఫ్రికా 187 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా దారుణంగా విఫలమైంది.

18.5 ఓవర్లు ఆడిన టీమిండియా, 111 పరుగులు చేసి కుప్పకూలింది. దీంతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా మంచి టచ్ లోకి వచ్చిన నేపథ్యంలోనే అవుట్ అయ్యాడు. అప్పటికే ఒక సిక్సర్ బాడిన హార్దిక్ పాండ్యా, 18 పరుగులు సాధించాడు. ఆ తర్వాత కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో భారీ సిక్సర్ కోసం ట్రై చేశాడు. ఈ నేపథ్యంలోనే స్టబ్స్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో హార్దిక్ పాండ్యా పెవీలియన్ కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పుడు టీమిండియా ఫ్యాన్స్ అందరు నిరాశకు గురయ్యారు. కానీ హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ మాత్రం చప్పట్లు కొడుతూ దక్షిణాఫ్రికాను ఎంకరేజ్ చేసింది. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమెకు కొంచెం కూడా బుద్ధి లేదని నిప్పులు చెరుగుతున్నారు.

Advertisement

Also Read: Nasser Hussain: పాకిస్తాన్ ను ఇంటి పంపేందుకు ఐసీసీ-బీసీసీఐ క‌లిసి కుట్ర‌లు..అందుకే వ‌ర్షాలు ప‌డే శ్రీలంక‌లో సూప‌ర్ 8 మ్యాచ్ లు !

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×