BigTV English

Maxwell equal karthik record Ipl History: ఐపీఎల్‌ చరిత్రలో మాక్స్‌వెల్ చెత్త రికార్డు

Maxwell equal karthik record Ipl History: ఐపీఎల్‌ చరిత్రలో మాక్స్‌వెల్ చెత్త రికార్డు

Maxwell equal karthik record Ipl History: ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆటగాళ్ల శైలి ఒక్కో విధంగా ఉంటుంది. అత్యధిక పరుగులు చేసినవాడు ఒకడైతే, ఎక్కువ వికెట్లు తీసివాళ్లు మరొకడు.. అందులో ఆస్ట్రేలియా ఆటగాడు, బెంగుళూరు జట్టు కీలక ప్లేయర్ గ్లెన్ మాక్స్‌వెల్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ హిస్టరీలో 18 సార్లు డకౌట్ అయిన దినేష్ కార్తీక్ సరసన చేశాడు.


బుధవారం రాత్రి అహ్మదాబాద్ వేదికగా బెంగుళూరు-రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేట్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్‌కు ఆర్సీబీ జట్టు.. 100 పరుగుల లోపు కీలకమైన నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో బరిలోకి దిగన మాక్స్‌వెల్, ఈసారైనా రాణిస్తాడని ఆర్సీబీ అభిమానులు గంపెడాశలు పెట్టు కున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ డకౌట్ రేసులో తాను ఉంటానంటూ రూపించు కున్నాడు. ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక సార్లు డకౌట్ అయిన దినేష్‌ కార్తీక్‌ రికార్డును సమయం చేశాడు మాక్స్‌వెల్. దినేష్ కూడా పరుగుల ఖాతా తెరవకుండానే 18 సార్లు పెవిలియన్ చేరాడు. ఇక ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన మాక్స్‌వెల్, కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ చూస్తే 5.7 శాతం అన్నమాట. ఇక మాక్స్‌వెల్ స్కోర్ పరిశీలిస్తే.. నాలుగు సార్లు ఖాతా ఓపెన్ చేయలేదు.


ALSO READ: క్రికెట్ కి గుడ్ బై చెప్పిన పోరాట యోధుడు.. దినేష్ కార్తీక్

చెన్నై- 16, కోల్‌కతా- 28, గుజరాత్-4, పంజాబ్-3 పరుగులు మాత్రమే చేశాడు మాక్స్‌వెల్. ఆయన ఆటతీరును గమనించిన క్రికెట్ లవర్స్ మాత్రం, ఆస్ట్రేలియా జట్టు తరపున బాగా ఆడుతాడని, ఐపీఎల్ వచ్చేసరికి అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఇక ఐపీఎల్‌లో డకౌట్ అయినవారి జాబితాను ఒకసారి పరిశీలిస్తే.. మాక్స్‌వెల్ తర్వాత రోహిత్‌శర్మ సెకండ్ ప్లేస్. రోహిత్ -17, పియాష్ చావ్లా-15, మన్దీప్‌సింగ్-15, నరైన్ -15 సార్లు డకౌట్ అయ్యారన్నమాట.

Tags

Related News

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

Big Stories

×