E-Paper
Advertisement

Messi: మెస్సీ ఇంట పెను ప్ర‌మాదం..పెళ్లి కూడా ర‌ద్దు ?

Messi: మెస్సీ ఇంట పెను ప్ర‌మాదం..పెళ్లి కూడా ర‌ద్దు ?
Advertisement

Messi: ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Messi ) ఇంట పెను ప్రమాదం చోటు చేసుకుంది. లియోనెల్ మెస్సీ సోదరికి యాక్సిడెంట్ జరిగింది. లియోనెల్ మెస్సీ సోదరి మారియా సోల్ మెస్సీ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో లియోనిల్ మెస్సీ సోదరి మారియా సోల్ మెస్సీకి ( Maria Sol) పెను ప్రమాదం జరిగిందట. లియోనెల్ మెస్సీ సోదరి మారియా సోల్ మెస్సీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీ కొట్టినట్లు చెబుతున్నారు. దీంతో మెస్సి సోదరి మారియా సోల్ మెస్సీ శరీరంలో కొంత భాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మెడ‌, మణికట్టు వద్ద తీవ్రమైన గాయాలు జరిగాయట. దీంతో మెస్సి సోదరి మారియా సోల్ కు ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. జనవరి మూడవ తేదీన జరగాల్సిన ఆమె పెళ్లి ఈ ప్రమాదం కారణంగా వాయిదా వేసినట్లు చెబుతున్నారు. మెస్సి ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన ముగిగానే మెస్సి ఇంట‌ ఈ ప్రమాదం జరగడం గమనార్హం.

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

మెస్సీ ఇంట పెను ప్ర‌మాదం..పెళ్లి కూడా ర‌ద్దు ?

Advertisement

అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి సోదరి మారియా సోల్ పెను ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు ప్రమాదానికి మెస్సి సోదరి మారియా సోల్ గురి కావడంతో…. పెను ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఒక గోడను ఢీ కొట్టినట్లు చెబుతున్నారు. ఈ పెను ప్రమాదంలో మెస్సి సోదరి మారియా సోల్ శరీరంలో కొంత భాగం కాలిపోయినట్లు కూడా చెబుతున్నారు. దీంతో స్థానికులు అలర్ట్ అయి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు. కానీ అప్పటికే మెసేజ్ సోదరి వెనుముక మడమ అలాగే మణికట్టు పూర్తిగా ప్యాక్చర్ అయినట్టు చెబుతున్నారు. ఈ పెను ప్రమాదం కారణంగా జనవరి మూడవ తేదీన జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా వేశారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

ఇండియాలో ప‌ర్య‌టించిన మెస్సీ

ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Messi ) మొన్న‌టి వ‌ర‌కు ఇండియాలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. ముందుగా కోల్ క‌తా లో ప‌ర్య‌టించారు ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Messi ). అక్క‌డ త‌న విగ్ర‌హా ఆవిష్క్ర‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు మెస్సీ. అనంత‌రం హైద‌రాబాద్ కు వ‌చ్చి, కూడా ఫుట్ బాల్ ఆడారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో క‌లిసి ఫుట్ బాల్ ( Foot Ball) మ్యాచ్ ఆడాడు ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ( Messi ). ఆ త‌ర్వాత, హైద‌రాబాద్ నుంచి నేరుగా ముంబై వెళ్లాడు మెస్సీ. అనంత‌రం అక్క‌డ ఢిల్లీకి వెళ్లాడు. అంతేకాదు, అంబానీ ఇంటికి మెస్సీ వెళ్లాడు.

Advertisement

Related News

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

నేను లేక‌పోతే..టీమిండియాలో ధోని అడుగు పెట్టేవాడే కాదు!

ధోని తల పగలగొట్టాలని బంతులు వేశా.. షోయబ్ అక్తర్ సంచ‌ల‌నం!

హ‌ర్ధిక్ పాండ్యా ఎఫెక్ట్..సూర్య‌కు ఝ‌ల‌క్..ముంబై జ‌ట్టులో గంద‌ర‌గోళం !

Big Stories

Advertisement
×