Sridevi Photos (Source: srideviactor/Instagram)
Actress Sridevi Latest Photos: 'కోర్ట్' మూవీతో ఒవర్ నైట్ స్టార్ అయిపోయింది నటి శ్రీదేవి. ఈ చిత్రంలో అందం, అభినయం, నటనతో ఆకట్టుకుంది యంగ్ బ్యూటీ.

Sridevi Photos (Source: srideviactor/Instagram)
హీరోయిన్ లావణ్య త్రిపాఠి తలపించేలా ఉన్న ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఈ ఒక్క సినిమాతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ.

Sridevi Photos (Source: srideviactor/Instagram)
ప్రస్తుతం ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగులోనే కాదు కోలీవుడ్ నుంచి కూడా ఆమెకు పిలుపు వస్తున్నట్టు తెలుస్తోంది.

Sridevi Photos (Source: srideviactor/Instagram)
తమిళంలో డిఫరెంట్ స్టోరీస్ తెరకెక్కిస్తోన్న 'విజన్ సినిమా హౌస్' సంస్థ మూడో మూవీలో ఈమెకు హీరోయిన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది.

Sridevi Photos (Source: srideviactor/Instagram)
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తాజాగా తన బర్త్‌డే ఫోటోలు షేర్ చేసింది. గోవా బీచ్‌లో తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసంది.

Sridevi Photos (Source: srideviactor/Instagram)
రాత్రి వైట్ ఫ్రాక్‌లో గోవా బీచ్ ఒడ్డున దేవకన్యాల మెరిసిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.