E-Paper
Advertisement

Mohammad Kaif: తెలుగోడు నితీశ్ రెడ్డి ఆల్‌రౌండరే కాదు..అలాంటోడిని ఎందుకు ఆడిస్తున్నారు !

Mohammad Kaif:  తెలుగోడు నితీశ్ రెడ్డి ఆల్‌రౌండరే కాదు..అలాంటోడిని ఎందుకు ఆడిస్తున్నారు !
Advertisement

Mohammad Kaif:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif ) హాట్ కామెంట్స్ చేశారు. నితీష్ కుమార్ రెడ్డి అసలు ఆల్రౌండర్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో ఇండియా పిచ్ కు తగ్గట్టుగానే ప్లేయింగ్ 11 ఎంపిక చేయడంలో గౌతమ్ గంభీర్ విఫలమయ్యాడని మహమ్మద్ కైఫ్ విమర్శలు చేశారు. టీమిండియా జట్టులో నితీష్ కుమార్ రెడ్డి రోల్ ఏంటో అర్థం కావడం లేదని తన యూట్యూబ్ ఛానల్ లో సంచలన వీడియోను పోస్ట్ చేశారు మహమ్మద్ కైఫ్. నితీష్ కుమార్ రెడ్డి అసలు ఆల్రౌండర్ కాదంటూ.. అతను సాధారణ బ్యాటర్ మాత్రమే అని వెల్లడించారు.

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

నితీష్ కుమార్ రెడ్డి అసలు ఆల్ రౌండ‌ర్‌ కాదు

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs New Zealand, 3rd ODI ) మధ్య మొన్న రాజ్ కోట్ వేదికగా జరిగిన రెండవ వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. బ్యాటింగ్ లో కూడా ఏడవ స్థానంలో బరిలోకి దిగాడు. అయితే అలాంటి ఆల్రౌండర్ కు ఇలాంటి అవకాశాలు ఇస్తే కష్టమేనని మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. ఇదే విషయంపై మహమ్మద్ కైఫ్ ( Mohammad Kaif ) కూడా స్పందించారు. నితీష్ కుమార్ రెడ్డి మంచి ఆల్రౌండర్ కాదంటూ వ్యాఖ్యానించారు. అతను బ్యాటర్ మాత్రమే అని వివరించారు. ఈ విషయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ వీలైనంత త్వరగా అర్థం చేసుకోవాలని చురకలు అంటించారు. అతన్ని బ్యాటర్ గా మాత్రమే డెవలప్ చేయాలని కూడా కోరారు. పార్ట్ టైం బౌలర్ ను ఆల్ రౌండర్ అనడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి ఎక్కువ‌గా బ్యాటింగ్ లో అవ‌కాశాలు ఇవ్వాల‌ని, ర‌వీంద్ర జడేజాను ప‌క్క‌కు పెట్టాల‌న్నారు.

అర్ష‌దీప్ ఉండ‌గా, ప్రసిద్ కృష్ణ ఎందుకు ?

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో బౌల‌ర్ల ఎంపిక‌పై కూడా మ‌హ్మ‌ద్ కైఫ్ ( Mohammad Kaif )  సీరియ‌స్ అయ్యారు. అర్ష‌దీప్ సింగ్ లాంటి స్టార్ బౌల‌ర్ ఉండ‌గా, ప్రసిద్ కృష్ణ ఎందుకు ? అని నిల‌దీశారు. క‌చ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కూడా అర్ష‌దీప్ సింగ్ ను తీసుకోక‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బుమ్రా ( Bumrah) లేని స‌మయంలో ప్రసిద్ కృష్ణ ( Prasidh Krishna ) స్థానంలో అర్ష‌దీప్ సింగ్ ను ( Arshadeep Singh) తీసుకుంటే బాగుంటుంద‌న్నారు. లేక‌పోతే టీమిండియా గెల‌వాలంటే ప్రసిద్ కృష్ణను ( Prasidh Krishna ) ప‌క్క‌కు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

 

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×