E-Paper
Advertisement

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!
Advertisement

Moin Khan On Imran Khan: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలు జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. అతని ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అతడికి మెరుగైన వైద్య చికిత్సలు అందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అటు ఇమ్రాన్ ఖాన్ కోసం ఇత‌ర దేశాల‌ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ.. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. అయినప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం మొద్దు నిద్ర వహిస్తోంది. చీమ కొట్టినట్లు కూడా వ్యవహరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే ఇమ్రాన్ ఖాన్ హెల్త్ అప్డేట్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు మోయిన్ ఖాన్ ( Moin Khan). కుక్క కంటే హీనంగా ఇమ్రాన్ ఖాన్ ను ట్రీట్ చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.

కుక్క కంటే హీనంగా ఇమ్రాన్ ఖాన్ ను ట్రీట్ చేస్తున్నారు

మోయిన్ ఖాన్ ( Moin Khan) అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్న‌ నేపథ్యంలో… పాకిస్తాన్ మాజీ ఆటగాడు మోయిన్ ఖాన్ ( Moin Khan) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం రిలాక్స్ గా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ ఈ క్షణమైన చనిపోవడం గ్యారంటీ అని హెచ్చరించారు. అత్యంత ప్రమాదకరంగా అతని ఆరోగ్యం ఉందని తెలిపారు. ప్రస్తుతం పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ అడియాలా జైల్లోనే వ్యాఖ్యానించారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. ఈ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వివరించారు. మెరుగైన వైద్యం వెంటనే పాకిస్తాన్ ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఏ క్షణమైనా అతడు చనిపోవడం గ్యారంటీ హెచ్చరించారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. లేకపోతే పరిస్థితులు చాలా దారుణంగా తయారవుతాయని వ్యాఖ్యానించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఇది ఇలా ఉండగా ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యం విషయంలో సునీల్ గ‌వాస్కర్, కపిల్ దేవ్ లాంటి 21 మంది మాజీ క్రికెటర్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇటీవల లేఖ‌ రాశారు. గతంలో ఐదుగురు మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీయగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగింది. అటు ఇంగ్లాండ్ మాజీలు కూడా ఈ సంఘటనపై పెదవి వివరిస్తున్నారు. పాట్ కమిన్స్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రోజు ఇమ్రాన్ ఖాన్ ను అతని కుటుంబ సభ్యులు కలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక లెజెండరీ క్రికెటర్ ను ఇలా రోడ్డునకు ఈడ్చ‌డం ఏ మాత్రం కరెక్ట్ కాదని ఆగ్రహించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×