BigTV English

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Dhoni on Virat : టీమిండియా మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ,  విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే వీరిద్దరికీ ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇటీవలే విరాట్ కోహ్లీ పెద్ద జోకర్ అని ఇటీవలే ఫ్యాన్స్ అతని కంటే పెద్ద జోకర్లు అని ఇన్ స్టా స్టోరీలో పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ తనను ఇన్ స్టా గ్రామ్ బ్లాక్ చేసాడని చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ పై నెట్టింట దుమారం రేగుతోంది. రాహుల్ వైద్య పై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా తాజాగా టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం విరాట్ కోహ్లీ పెద్ద జోకర్ అని హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.


Also Read :  Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

కోహ్లీ ని పొగిడిన ధోనీ


అలాగే విరాట్ కోహ్లీ గుడ్ సింగర్, గుడ్ డ్యాన్సర్ అంటూనే పెద్ద జోకర్ అని కామెంట్స్ చేశాడు. అలాగే విరాట్ కోహ్లీ గుడ్ మిమిక్రీ మ్యాన్ అని కూడా పొగిడారు ధోనీ. ప్రస్తుతం విరాట్ కోహ్లీ గురించి ఓ ఇంటర్వ్యూలో ధోనీ చేసిన కామెంట్స్ పై కొంత మంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ తరువాత విరాట్ కోహ్లీ మాత్రమే రికార్డులను ఎక్కువగా క్రియేట్ చేశాడు. ముఖ్యంగా కెప్టెన్సీగా కొన్ని మ్యాచ్ ల్లో విఫలం చెందాడు కోహ్లీ. పాకిస్తాన్ తో ఛాంపియన్స్ ట్రోఫిలో ఓ మ్యాచ్ లో ఓడిపోయాడు. ఏ టీమిండియా కెప్టెన్ కూడా పాకిస్తాన్ తో ఫైనల్ లో ఓటమి చెందలేదు. ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సైతం పోరాడినప్పటికీ పాకిస్తాన్ బౌలర్ల ధాటికి టీమిండియా ఓటమి పాలైంది. ఇటీవలే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో రెండుసార్లు ఫైనల్ కి వెళ్లి నిరాశ చెందింది బెంగళూరు జట్టు.

ధోనీ వచ్చే ఐపీఎల్ ఆడతాడా..? 

కానీ 2025లో మాత్రం రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్ ను దక్కించుకుంది బెంగళూరు జట్టు. 2024లో ఆర్సీబీలో కీలక బ్యాట్స్ మెన్ గా విజయాలను అందించిన దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించి.. ఆర్సీబీ కోచ్ గా విధులు నిర్వహించడం విశేషం. మరోవైపు వచ్చే ఐపీఎల్ సీజన్ లో ధోనీ ఆడతాడా..? లేదా..? అనేది ఆసక్తికర విషయమే. ధోనీ ఎక్కడ ఏ కార్యక్రమానికి హాజరైనా.. తొలుత ఎదురయ్యే ప్రశ్న..? వచ్చే సీజన్ ఐపీఎల్ ఆడతారా..? లేదా అనేది. ఇటీవల చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ పాల్గొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై తన అనుబంధం పై చెప్పాడు. ఆడినా.. ఆడకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ తో మాత్రం అనుబంధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పాడు. ధోనీ లేకపోతే సీఎస్కే లేదన్న ఫ్యాన్స్ కామెంట్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎల్లవేళలా ఎల్లో జెర్సీతోనే ఉంటా.. ఆడినా.. ఆడకపోయినా అని సమాధానం చెప్పాడు.

?igsh=MTJkMHpwMzJvb3hkYw==

Related News

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Big Stories

×