BigTV English

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

 


Musheer Khan suffers fracture in neck region as car overturns after hitting divider, out of Irani Cup: టీమిండియా ప్లేయర్ సర్ఫరాజు ఖాన్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సర్పరాజు తమ్ముడు ముషీర్ ఖాన్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో ముషీర్ ఖాన్ కు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. 19 సంవత్సరాల ముషీర్ ఖాన్… లక్నోకు వెళుతుండగా కారు ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. తన తండ్రి నౌషద్ ఖాన్ తో కలిసి… ముషీర్ ఖాన్ కారులో బయలుదేరారట.

Also Read: Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?


అయితే ఈ నేపథ్యంలోనే లక్నో సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ముసిర్ ఖాన్ తో పాటు… ఆయన తండ్రికి కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కథనం ప్రకారం… ముషీర్ ఖాన్ మూడు నెలలపాటు క్రికెట్కు దూరం కాబోతున్నట్లు సమాచారం.

Also Read: Ind vs Ban: మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా… కాన్పూర్ లో భారీ వర్షం.. మ్యాచ్ జరగడం కష్టమే?

ప్రస్తుతం ముంబై జట్టుకు ముసిర్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ ఒకటో తేదీ అంటే మరో మూడు రోజుల్లోనే ఈ రాణి ట్రోఫీ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ తరుణంలో ముషీర్ ఖాన్ కు ప్రమాదం జరగడంతో.. ఆయన ఈ టోర్నీ నుంచి తప్పుకోనున్నారట. ముషీర్ ఖాన్ మెడకు, చేతులకు తీవ్రమైన గాయాలు అయ్యాయని చెబుతున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ముషీర్ ఖాన్‌ ప్రతిభావంతులైన యువ ఆటగాడు. అంతేకాదు ఇటీవలే ఇండియా సి తరఫున దులీప్ ట్రోఫీలో 181 పరుగులు చేశాడు, ఇందులో శుభమాన్ గిల్, మయాంక్ అగర్వాల్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ఆకాష్ దీప్, ఖలీల్ అహ్మద్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ముషర్ ఇప్పటి వరకు తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×