E-Paper
Advertisement

రెండోసారి నటాషా ప్రెగ్నెంట్..బేబీ బంప్ ఫోటోలు వైర‌ల్..షాక్ లో హార్దిక్ పాండ్యా

రెండోసారి నటాషా ప్రెగ్నెంట్..బేబీ బంప్ ఫోటోలు వైర‌ల్..షాక్ లో హార్దిక్ పాండ్యా
Advertisement

Natasa Stanković:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 20026 Tournament) భాగంగా హార్దిక్ పాండ్యా (hardik pandya) ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా… జట్టును గెలిపించేందుకు చాలా కృషి చేస్తున్నాడు. అయినప్పటికీ ముంబై గెలుపు బాట పట్టడం లేదు. అయితే ఈ బాధలో ఉన్న హార్దిక్ పాండ్యాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ ( natasa stankovic) రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు స్వయంగా నటాషా సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టింది. బేబీ బంప్ తో నటాషా ఈ వీడియోలో మెరిసింది. దీంతో హార్దిక్ పాండ్యా( Hardik Pandya) EX వైఫ్ రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందని కూడా మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా నెటిజెన్స్ అడిగేస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq: Inzamam-ul-Haq: 30 బంతుల్లో కోహ్లీ అర్ధ శ‌త‌కం చేస్తే, బాబర్ మాత్రం సెంచ‌రీ చేస్తాడు

రెండోసారి నటాషా ప్రెగ్నెంట్..బేబీ బంప్ ఫోటోలు వైర‌ల్

Advertisement

హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా ఊహించని షాక్ ఇచ్చింది. రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పెట్టింది. దీంతో ఆమె మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ వాస్తవం అది కాదు. నటాషా నిత్యం యోగ అలాగే జిమ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే మహిళలను మోటివేట్ చేసేందుకుగాను ఓ వీడియో పెట్టింది. ఇందులో ఫిట్నెస్ ఎలా సాధించాలనే విషయం పైన క్లియర్ గా వివరించింది. ప్రెగ్నెంట్ మహిళలకు కూడా వ్యాయామం చేయాలని పేర్కొంది. ఇందులో భాగంగానే తన ఫస్ట్ ప్రెగ్నెంట్ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను ఈ వీడియో రూపంలో చూపించింది. ఈ క్రమంలోనే నటాషా బేబీ బంప్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది తప్పుగా అర్థం చేసుకున్న జనాలు… నటాషా రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు వార్తలు వైరల్ చేస్తున్నారు.

నటాషాకు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా

దాదాపు ఏడాదిన్నర కిందట అంటే ఐపీఎల్ 2025 కంటే ముందు నటాషాకు విడాకులు ఇచ్చాడు టీమిండియా స్టార్ ఆటగాడు హార్థిక్ పాండ్యా. ఇద్దరూ తీసుకున్న నిర్ణయం ప్రకారమే ముంబై కోర్టు.. విడాకులు మంజూరు చేసింది. అయితే అప్పటికే ఈ జంటకు అగస్త్య పాండ్యా ఉన్న సంగతి తెలిసిందే. అతడు కొన్ని రోజులు హార్దిక్ పాండ్యా దగ్గర… మరికొన్ని రోజులు నటాషా దగ్గర ఉంటున్నాడు. అలాగే నిత్యం హార్దిక్ పాండ్యా తల్లిదండ్రులను కలుస్తూనే ఉంది నటాషా. ఇక అటు హార్దిక్ పాండ్యా మాత్రం, రెండో లైఫ్ భాగస్వామిని వెతికేసుకున్నాడు. మహికా శర్మతో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా.. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నాడు.

Advertisement

 

Also Read: Digvesh Vs Bishnoi: దిగ్వేష్ ను ట్రోల్ చేసిన‌ రవి బిష్ణోయ్..ఇక జ‌న్మ‌లో ఓవ‌రాక్ష‌న్ చేయ‌డు Digvesh Vs Bishnoi

 

?igsh=cmd0YzdyYXB6NzZk

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×