E-Paper
Advertisement

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్.. భారత్‌కు మరో స్వర్ణం

Nikhat Zareen: చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్.. భారత్‌కు మరో స్వర్ణం
Advertisement

Nikhat Zareen: భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి చరిత్ర సృష్టించింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గెలుపొందింది. రెండు సార్లు ఆసియా కప్ విజేత అయిన వియత్నాం బాక్సర్‌ గుయెన్ థి టాయ్‌ను ఫైనల్లో ఓడించి గోల్డ్ మెడల్ సాధించింది. 5-0 తేడాతో గుయెన్‌ను ఓడించింది. 50 కిలోల విభాగంలో భారత్‌కు స్వర్ణం తెచ్చిపెట్టింది. భారత్ ఖాతాలోకి ఇప్పుడు మూడు బంగారు పతకాలు వచ్చి చేరాయి.

దీంతో కలిపి ప్రపంచ చాంపియన్ షిప్‌లో నిఖత్ రెండు బంగారు పతకాలను సాధించింది. ఇప్పటి వరకు భారత్ నుంచి మేరీ కామ్ మాత్రమే వరల్డ్ చాంపియన్ షిప్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. తాజా విజయంతో నిఖత్ జరీన్ కూడా రెండు మెడల్స్ సాధించిన భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది.

Related News

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

Big Stories

Advertisement
×