E-Paper
Advertisement

పంజాబ్ మ్యాచ్ లో ఫిక్సింగ్..కావాల‌నే క్యాచ్ వ‌దిలేసిన అక్ష‌ర్ ప‌టేల్, రూ.12 ల‌క్ష‌ల ఫైన్ !

పంజాబ్ మ్యాచ్ లో ఫిక్సింగ్..కావాల‌నే క్యాచ్ వ‌దిలేసిన అక్ష‌ర్ ప‌టేల్, రూ.12 ల‌క్ష‌ల ఫైన్ !
Advertisement

Axar Patel Catch Drop:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 Tournament) భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings vs Delhi Capitals, 55th Match) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో విక్టరీ అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ ఛాన్సులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అయితే ఢిల్లీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ అక్షర్ పటేల్ (Axar Patel) వదిలేసిన ఓ క్యాచ్ పై వివాదం రాజుకుంది. సింపుల్ క్యాచ్ ను (Axar Patel Catch Drop) ప్రయత్నించకుండానే వదిలేశాడు అక్షర్ పటేల్. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా అక్షర్ పటేల్ ను విలన్ గా చూపే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

Also Read: Yuvraj Singh Yuvraj Singh : స్టేజ్ పైనే మలయాళ నటితో యువ‌రాజ్ రొమాన్స్..ఇంత‌కు ఎవ‌రీ నవ్య నాయర్ ?  

అక్షర్ పటేల్ కావాలనే క్యాచ్ మిస్ చేశాడా..? అసలు వాస్తవం ఇదే

Advertisement

పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (Punjab Kings vs Delhi Capitals, 55th Match)  మధ్య జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ అక్షర్ పటేల్ మిస్ చేసిన క్యాచ్ వివాదంగా మారింది. సింపుల్ గా వచ్చిన క్యాచ్ ను నిజంగానే అక్షర్ పటేల్ (Axar Patel) వదిలేశాడు. అతడు క్యాచ్ వదిలివేయడం ఏ మాత్రం తప్పు కాదు. ఎందుకంటే ఈ క్యాచ్ కంటే ముందు బంతి నో-బాల్ వేశాడు బౌలర్. ఈ క్రమంలోనే క్యాచ్ వదిలేశాడు అక్షర్ పటేల్. నిన్న జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే అతడికి అకీబ్ నబి దార్ బౌలింగ్ చేయగా… ఓ బంతి నో-బాల్ సంధించాడు. ఆ తర్వాతి బంతి ఫ్రీ హిట్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫ్రీ హిట్ బంతిని గాల్లోకి ఆడాడు ప్రియాంష్ ఆర్య‌. అయితే ఆ క్యాచ్ పట్టుకుంటే, చేతులకు గాయం కావడం తప్ప ప్రయోజనం ఉండదని అక్షర్ పటేల్ కావాల‌నే వ‌దిలేశాడు. అయితే, దీన్ని త‌ప్పుగా క్రియేట్ చేసి, మ్యాచ్ ఫిక్సింగ్ (Match Fixing) ముద్ర వేస్తున్నారు.

అక్షర్ పటేల్ పై రూ.12 లక్షల ఫైన్

ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ నమోదు అయింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ అక్షర పటేల్ పైన రూ.12 లక్షల జరిమానా విధించింది బీసీసీఐ. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Advertisement

 

Also Read: PAK VS BAN: పాకిస్తాన్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ? జ‌ట్టులో గిల్, అక్ష‌ర్, తిల‌క్ వ‌ర్మ కూడా, వామ్మో ఎందిరా ఇది

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×