Yuvraj Singh : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంద నేపథ్యంలో.. యువరాజ్ సింగ్ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ చిల్ అవుతున్నాడు. శనివారం రోజున కేరళ రాష్ట్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన యువరాజ్ సింగ్ (Yuvraj Singh)… మలయాళ నటి నవ్య నాయర్ ( Navya Nair) చిల్ అవుతూ కనిపించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఊపు చూస్తుంటే యువరాజ్ సింగ్.. మరో కాపురం పెట్టేలా కనిపిస్తున్నాడంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. స్టేజ్ పైన రొమాన్స్ చేసిన యువరాజ్… బెడ్ రూమ్ దాకా కచ్చితంగా వెళ్తాడని అంటున్నారు.
టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టీమిండియాలో అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగిన యువరాజు సింగ్… ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే పెళ్లై, అతనికి పిల్లలు కూడా ఉన్నారు. అభిషేక్ శర్మ, గిల్, ప్రియాంష్ ఆర్య లాంటి క్రికెటర్లకు కోచ్ గా కూడా వ్యవహరించాడు యువరాజ్ సింగ్. అలాంటి యువరాజ్ సింగ్ తాజాగా మలయాళ నటి నవ్య నాయర్ తో క్లోజ్ గా కనిపించాడు. కేరళలో ఓ ప్రైవేట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యువరాజ్ సింగ్, మలయాళ నటి నవ్య నాయర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా బ్యాట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తుండగా.. యువరాజ్ పైన వాలిపోయింది నవ్య. ఆ తర్వాత యువరాజు సింగ్ పైన ఓ కాగితం ముక్క పడితే.. భార్య లాగా ఫీల్ అయిన నవ్య… రొమాంటిక్ గా దాన్ని తీసేసింది. అటు నవ్య పైన కూడా కాగితం ముక్క పడితే యువరాజ్ సింగ్ తీసిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. త్వరలోనే యువరాజ్ సెకండ్ సెటప్ పెట్టబోతున్నాడని కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.
మలయాళ నటి నవ్య నాయర్ కేరళలోని హరిపాడ్ సమీపంలో ఉన్న ముత్తు కులం ప్రాంతంలో జన్మించింది. 2001లోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అందాల తార… పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి బడా హీరోల సినిమాలలో చేసింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో చాలా సినిమాలు చేసింది. పలుసార్లు ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే చలనచిత్ర అవార్డు కూడా దక్కించుకున్నారు.
Also Read: PAK VS BAN: షాహీన్ అఫ్రిదిపై ట్రోల్స్…కృనాల్ పాండ్యా కంటే స్లోగా బౌలింగ్ చేస్తున్నాడంటూ
Is everything fine between Yuvraj Singh and Hazel Keech?
What's happening here? pic.twitter.com/7RztDnf6tw
— Brutal Truth (@sarkarstix) May 9, 2026