E-Paper
Advertisement

Basit Ali: ఈ కాటేర‌మ్మ కొడుకుల‌ నుంచి పాక్ ను కాపాడాలంటే, ఆ అల్లా దిగిరావాల్సిందే

Basit Ali: ఈ కాటేర‌మ్మ కొడుకుల‌ నుంచి పాక్ ను కాపాడాలంటే, ఆ అల్లా దిగిరావాల్సిందే
Advertisement

Basit Ali:  న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( New Zealand vs Team India) మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంటులో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఈ టోర్నమెంటులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అటు హార్దిక్ పాండ్యా ఇరగదీశారు. శివమ్ దూబే, రింకు సింగ్ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ( Basit Ali ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ను టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ లో ( T20 World Cup 2026 Tournament) పాకిస్తాన్ తట్టుకోవడం కష్టమే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆ అల్లా దిగివస్తేనే ఇండియాను పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందని కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బాసిత్ అలీ. అప్పుడే ఇండియాను ఓడించ‌గ‌లుగుతుంద‌న్నారు. నోటితో చెప్పకపోయినా పైన అల్లా దిగి రావాల్సిందే అంటూ సైగలు చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

టీమిండియాను ఓడించాలంటే ఆ అల్లానే దిగిరావాల్సిందే

Advertisement

న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( New Zealand vs Team India) మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ సంద‌ర్భంగా సూర్య కుమార్ యాద‌వ్ సేన అద్భుతంగా రాణించింది. ఈ టోర్న‌మెంట్ ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది టీమిండియా. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ ( T20 World Cup 2026 Tournament) ముందు, ఈ సిరీస్ టీమిండియా గెలుచుకోవ‌డం, ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు. ఇక దీనిపై పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్లు బాసిత్ అలీ, క‌మ్రాన్ అక్మ‌ల్ ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితులలో ఇండియాను ఓడించ‌డం క‌ష్టమే అని తెలిపారు. అస‌లు ఎక్క‌డ అన్నారంటే, టీమిండియా ప్లేయర్లు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యారు అని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ వెల్లడించారు.

అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ లో ఆడితే.. మరో మ్యాచ్ లో సూర్యకుమార్ ఇరగదీస్తున్నాడని తెలిపారు. ఈ ఇద్దరు విఫలమైతే ఇషాన్ కిషన్ సెంచరీతో రఫ్ఫాడిస్తున్నాడని వివరించారు. ఇక ఈ టాప్ ఆర్డర్ విఫలమైతే రింకు సింగ్ లేదా శివమ్ దూబే ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారని స్పష్టం చేశాడు సదర్ యాంకర్. మరి ఇలాంటి జట్టును టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఎలా తట్టుకుంటుందని బాసిత్ అలీ, క‌మ్రాన్ అక్మ‌ల్ ను ప్రశ్నిస్తాడు ఆ యాంకర్. ఇక దానికి క‌మ్రాన్ అక్మ‌ల్ తో పాటు బాసిత్ అలీ వింతగా స్పందిస్తారు. ఇండియన్ ఓడించాలంటే ఆ అల్లా దిగి రావాల్సిందే అంటూ సైగ‌లతో కామెంట్ చేస్తారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Advertisement

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

?utm_source=ig_web_copy_link

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×