E-Paper
Advertisement

Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !
Advertisement

Yuvraj Singh: టీమిండియా ఒకప్పటి స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ ( yuvraj singh) బాగోతం బయటపడింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ ను 2008లో వాడుకొని వదిలేసాడట యువరాజ్ సింగ్. అప్పట్లో ఈ సంఘటనకు సంబంధించి అనేక రకాల వార్తలు కూడా వచ్చాయి. అయితే దీనిపై తాజాగా స్వయంగా యువరాజ్ సింగ్ స్పందించారు. 2008 సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో తనకు సంబంధాలు ఉన్నాయని అనేక రకాల తప్పుడు కథనాలు ప్రచురించారని యువరాజ్ సింగ్ మండిపడ్డారు. 2008 సమయంలో ఆస్ట్రేలియా టూర్ కు టీమిండియా వెళ్లగా.. తాను కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో తనను కలిసేందుకు ఆస్ట్రేలియా కూడా వచ్చిందని యువరాజ్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

దీపికా పడుకోణెతో ( deepika padukone) యువరాజ్ సింగ్ ఎఫైర్?

Advertisement

2008లో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో యువరాజు కూడా ఆడాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ సిరీస్ జరగగా.. యువరాజ్ సింగ్ ను చూసేందుకు, అతన్ని కలిసేందుకు బాలీవుడ్ హీరోయిన్ దీపిక వెళ్లారట. ఈ విషయాన్ని తాజాగా యువరాజు సింగ్ బయటపెట్టారు. అయితే దీపికాను తన రూమ్ కు కూడా తీసుకు వెళ్లినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తాము కొన్ని విషయాలపై మాట్లాడుకున్నట్లు కూడా వివరించారు. అయితే ఆమె వెళ్లేటప్పుడు తన షూస్ ఆమె సూట్ కేసులో పెట్టుకొని వెళ్లిపోయిందని స్పష్టం చేశాడు యువరాజ్. దాంతో దీపికా పదుకొనే పింకు స్లిప్పర్లు తాను వేసుకోవాల్సి వచ్చిందని సంచలన విషయాలను బయట పెట్టాడు. ఆ పింకు స్లిప్పర్లు వేసుకొని టీమిండియా సభ్యులతో కలిసి తాను స్టేడియానికి వెళ్లినట్లు వివరించారు. దీంతో తాను బాలీవుడ్ హీరోయిన్ తో రిలేషన్ పెట్టుకున్నట్లు టీమిండియా ప్లేయర్లు తనను ఆటపట్టించారని కూడా గుర్తు చేశారు. నన్ను ఎగతాళి చేశారని వెల్లడించారు యూవీ.

రిలేషన్ అంటూ తప్పుడు కథనాలు

బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకొనె పింక్ సప్పర్లు తాను వేసుకోవడంతో మీడియా కూడా తప్పుడు ప్రచారం చేసిందని యువరాజ్ ఫైర్ అయ్యారు. మా ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని తప్పుడు కథనాలు ప్రచురించారని తాజాగా గుర్తు చేశారు. అయితే ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. అభిమాని కాబట్టే దీపికాతో తాను సరదాగా గడిపినట్లు వెల్లడించారు. కానీ రిలేషన్ మాత్రం పెట్టుకోలేదని తాజాగా స్పష్టం చేశారు యువరాజ్. కాగా యువ‌రాజ్ తో దీపికా రిలేష‌న్ పెట్టుకున్న త‌ర్వాత‌, మ‌హేంద్ర సింగ్ ధోనితో ఎఫైర్ పెట్టుకున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌చ్చాయి.

Advertisement

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×