E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!
Advertisement

Babar Azam Injruy:  ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్… పాకిస్తాన్ పై రెండు మ్యాచ్ ల‌లో విజయం సాధించింది. దీంతో మూడవ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రదర్శన పై దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. లేటెస్ట్ గా పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఉద్దేశించి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. వెస్టిండీస్ పై విజయం సాధించిన బాబర్ ఆజం సేన…. ఇంగ్లాండ్ గడ్డపై మాత్రం తోక ముడిచిందని పరువు తీస్తున్నారు. అంతేకాదు, పాకిస్తాన్ క్రికెట‌ర్లు డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

పాకిస్తాన్ క్రికెట‌ర్లు డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారు

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 టెస్టుల సిరీస్ జరుగుతున్న క్రమంలో మరో కీలక పరిణామం తెరపైకి వచ్చింది. ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టులో చీలిక వచ్చినట్లు చెబుతున్నారు. బాబర్ ఆజంకు అనుకూలంగా ఉన్నవాళ్లు అలాగే వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వాళ్లను డివైడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ క్రికెట‌ర్లు డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నారు. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సిరీస్ లో భాగంలో డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్నార‌ట‌. ఈ సంద‌ర్భంగా బాబ‌ర్ ఆజం త‌ల‌కు గాయం అయిన‌ట్లు తెలుస్తోంది. బాబ‌ర్ ఆజం అంటే ప‌డ‌ని వాళ్లు కొంద‌రు, అత‌ని త‌ల‌కు గాయం అయ్యేలా చేశారంటూ షాకింగ్ న్యూస్ వైర‌ల్ గా మారింది.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

రెండుగా చీలిన పాకిస్తాన్ జ‌ట్టు

పాకిస్తాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ సందర్భంగా రెండు మ్యాచ్ ల‌లో ఓడిపోయిన పాకిస్తాన్ ప్లేయర్లు, ఫ్రస్టేషన్ లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాబర్ ఆజం బృందం అలాగే షాహిద్ అఫ్రిదికి సంబంధించిన సభ్యులు రెండుగా చీలిపోయారట. నిన్న అర్ధరాత్రి లండన్ లో ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లోనే కొట్టుకున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఒకరు బాబర్ ఆజం తలపై గట్టిగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బాబర్ ఆజం త‌ల‌కు బ‌లంగా తగిలింద‌ని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

 

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×