E-Paper
Advertisement

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి
Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team:  ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ అత్యంత దారుణమైన ఓటమిని చవిచూసింది. ఎన్నడూ లేని విధంగా పాకిస్తాన్ ఓడిపోయింది. రెండున్నర రోజుల్లోనే పాకిస్తాన్ జట్టును ఓడించి..మూడు టెస్టుల సిరీస్ లో లీడింగ్ లోకి వెళ్లింది ఇంగ్లాండ్. దీంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అసలు పాకిస్తాన్ టెస్ట్ క్రికెట్ కు పనికిరాదంటూ హేళన చేస్తున్నారు. ఇండియన్స్ అయితే మరి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ జట్టు టెస్ట్ హోదాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ త‌రుణంలోనే త‌న్వీర్ అహ్మ‌ద్ కూడా చాలా సీరియ‌స్ అయ్యారు. బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి అంటూ పాక్ ప్లేయ‌ర్ల‌ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు.

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? – త‌న్వీర్ అహ్మ‌ద్

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన క్రమంలో మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా స్పందించారు. ఇంత దారుణమైన ఓటమిని తాను చూడలేదని.. ఇది నిజంగా పాకిస్తాన్ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తోందని ఫైర్ అయ్యారు. ఒక్క బాబర్ ఆజం లేకపోతే పాకిస్తాన్ క్రికెట్ జట్టును నేలమట్టం చేస్తారా ? ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా ఆడరా ? మీకు జీతాలు ఇవ్వడం దండగ అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు తన్వీర్ అహ్మద్.

Advertisement

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

ముందుగా మొహ్సిన్ న‌ఖ్వీని తన్నాలి

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి ముఖ్య కారణం మొహ్సిన్ న‌ఖ్వీ అంటూ ఫైర్ అయ్యారు తన్వీర్ అహ్మద్. తనకు నచ్చిన వాళ్లను పాకిస్తాన్ క్రికెట్ జట్టులోకి తీసుకువస్తున్నాడని ఆగ్రహించారు. ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేయకుండా.. చుట్టాలను పాకిస్తాన్ జట్టులోకి తీసుకువస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని మొహ్సిన్ న‌ఖ్వీని ఉద్దేశించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జట్టులో ప్రతిభ ఉన్న వాళ్ళనైనా పెట్టాలి.. లేకపోతే మొహ్సిన్ న‌ఖ్వీని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు తన్వీర్ అహ్మద్.

Advertisement

లేకపోతే పాకిస్తాన్ మరింత దిగజారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇంగ్లాండ్ పై థర్డ్ గ్రేడ్ క్రికెట్ ఆడిందని ఆడిందని పాకిస్తాన్ జట్టుపై విమర్శలు చేశారు. టాప్ ర్యాంకింగ్స్ – 20 అని పెడితే.. అందులో చివరి స్థానంలో పాకిస్తాన్ ఉంటుందని హేళన చేశారు. బాబర్ ఆజం ఒక్కడు ఆడకపోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? చెప్పుకోడానికి కూడా సిగ్గుగా ఉండాలి అని ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు తన్వీర్ అహ్మద్. మిగిలిన రెండు టెస్టుల్లో పాకిస్తాన్ క్రికెట్ ఒక్కటైనా గెలవాలని… వైట్ వాష్ అయితే మాత్రం టెస్టు హోదా రద్దు చేసే ప్రమాదం ఉందని మార్నింగ్ ఇచ్చారు తన్వీర్ అహ్మద్. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాతి మ్యాచ్ లు ఆడాలని కోరారు.

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Related News

షిమ్రోన్‌ హెట్‌మెయర్ రనౌట్ పై వివాదం…త‌న్వీర్ అహ్మ‌ద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు !

శ్రేయ‌స్ సెంచ‌రీ, విండీస్ కొంప‌ముంచిన ఇషాన్ కిష‌న్ క్యాచ్‌… టీమిండియా విజ‌యం

కర్మ కాలి..పాకిస్తాన్ గెలిచిందో, టీమిండియా ప్లేయర్లను ఉరికించి కొడతారు !

Vaibhav Sooryavanshi: అభిషేక్ నన్ను ఆపాడు, లేకపోయింటే మైదానంలోనే సైమ్ అయూబ్‌ తల పగిలేది !

హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

టీమిండియా, పాక్ మ్యాచ్‌లే జరగకపోతే, ICC రోడ్డున పడుతుంది

బాబర్ ఆజం 3 PSL ట్రోఫీలు గెలిస్తే..విరాట్ కోహ్లీ ఏం పీకినట్టు ?

వాడికి క్రికెట్ స్పెల్లింగే రాదు…నఖ్వీపై ఉస్మాన్ తారిక్ తిరుగుబాటు

Big Stories

Advertisement
×