E-Paper
Advertisement

Pakistan vs Namibia: సెంచ‌రీతో ఫ‌ర్హాన్ ఊచ‌కోత‌.. సూపర్ 8లోకి దూసుకొచ్చిన పాకిస్తాన్‌

Pakistan vs Namibia: సెంచ‌రీతో ఫ‌ర్హాన్ ఊచ‌కోత‌.. సూపర్ 8లోకి దూసుకొచ్చిన పాకిస్తాన్‌
Advertisement

Pakistan vs Namibia: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కచ్చితంగా గెలవాల్సిన నమీబియా పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. పసికూన నమిబియా పైన విజయం సాధించడమే కాకుండా.. సూపర్ 8లోకి దూసుకు వచ్చింది పాకిస్తాన్. ఇవాళ కొలంబో వేదికగా నమీబియా వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Namibia ) మధ్య 35వ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ మొదటి బ్యాటింగ్ చేసి 199 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అట్టర్ ఫ్లాప్ అయింది నమీబియా. 17.3 ఓవ‌ర్లు ఆడింది న‌మీబియా. ఈ త‌రుణంలోనే 97 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది పాక్‌. దీంతో న‌మీబియాపై 102 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది పాకిస్తాన్‌. దీంతో సూప‌ర్ 8లోకి దూసుకెళ్లింది పాక్‌.

Also Read: Sourav Ganguly: 85 శాతం కంటి చూపు కోల్ప‌యిన పాకిస్తాన్ క్రికెట‌ర్‌..రంగంలోకి టీమిండియా ప్లేయ‌ర్లు, 14 మంది సంచ‌ల‌న లేఖ‌

సూపర్ 8లోకి దూసుకు వచ్చిన పాకిస్తాన్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మరో జట్టు సూపర్ 8 లో అడుగుపెట్టింది. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్ లో నమీబియా పై గ్రాండ్ విక్టరీ కొట్టిన పాకిస్తాన్, సూపర్ 8 లోకి వచ్చేసింది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్తాన్, అనుకున్నది సాధించింది. దీంతో గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే టీమిండియా సూపర్ 8 లోకి రాగా.. తాజాగా పాకిస్తాన్ కూడా వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే సూపర్ 8 లోని గ్రూపు 2లో అడుగుపెట్టింది పాకిస్తాన్. ఇప్పటికే ఈ గ్రూపులో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ శ్రీలంక,  ఉన్నాయి. G1 లో టీమిండియా, జింబాబ్వే, దక్షిణాఫ్రికా అలాగే వెస్టిండీస్ జట్లు ఉన్నాయి. సూపర్ 8 దశలో ఫిబ్రవరి 21వ తేదీన న్యూజిలాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది పాకిస్తాన్. అలాగే ఫిబ్రవరి 24వ తేదీన ఇంగ్లాండ్ తో రెండవ మ్యాచ్ ఉంటుంది. ఫిబ్రవరి 28వ తేదీన శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 8 చివరి మ్యాచ్ ఉంటుంది. ఇందులో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెమీ ఫైనల్ కు పాకిస్తాన్ వెళ్తుంది.

సెంచ‌రీతో ఫ‌ర్హాన్ ఊచ‌కోత‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మధ్య కొలంబో వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారీ స్కోర్ నమోదు చేసింది. 20 ఓవర్లు ఆడిన పాకిస్తాన్.. మూడు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 58 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే 11 బౌండరీలు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో నమీబియా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ క్రమంలో 17.3 ఓవర్లలో నమీబియా ఆల్ అవుట్ అయింది. ఇక 102 పరుగులు తేడాతో విజయం సాధించిన పాకిస్తాన్ సూపర్ 8 లోకి దూసుకు వెళ్లింది.

Advertisement

Also Read: ZIM qualified into super 8: కొంపముంచిన వ‌రుణుడు, ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన‌ ఆస్ట్రేలియా..సూప‌ర్ 8 కు జింబాబ్వే

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×