E-Paper
Advertisement

Pakistan Girl: పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కామాంధులు, ఆడాళ్ల ద‌గ్గ‌ర ప‌డుకోవ‌డానికి త‌ప్ప‌ దేనికి ప‌నికి రారు !

Pakistan Girl: పాకిస్తాన్ ప్లేయ‌ర్లు కామాంధులు, ఆడాళ్ల ద‌గ్గ‌ర ప‌డుకోవ‌డానికి త‌ప్ప‌ దేనికి ప‌నికి రారు !

Pakistan Girl:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament) భాగంగా టీమిండియా అఖండ విజయం నమోదు చేసుకుంది. పాకిస్తాన్ ను చిత్తు చేయడమే కాకుండా ఏకంగా 61 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది టీమ్ ఇండియా. అయితే టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయిన పాకిస్తాన్ జట్టును, సొంత దేశ అభిమానులే ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్లకు ఆడడం చేతకాదని… ఇండియాను ఓడించే సత్తా లేదని పరువు తీస్తున్నారు పాకిస్తాన్ అభిమానులు. పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అంద‌రూ కామాంధులే అంటూ నిప్పులు చెరిగారు ఓ లేడీ పాక్ అభిమాని. ఆడాళ్ళ దగ్గర పడుకోవడానికి తప్ప ఇండియాను ఓడించే అంత సత్తా పాకిస్తాన్ ప్లేయర్లకు లేదని స‌ద‌రు లేడీస్ ఫ్యాన్ ( Pakistani girl ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

పాకిస్తాన్ క్రికెట్ టీం పరువు తీసిన లేడీ ఫ్యాన్

ఇండియాతో పాటు పాకిస్తాన్ లో క్రికెట్ కు మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India vs Pakistan Match) మధ్య మ్యాచ్ అంటే మన భారతీయులు ఎలా సంబరపడిపోతారో..? పాకిస్తాన్ లో కూడా అలాగే ఉంటుంది. అదే ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోతే, అదే స్థాయిలో అక్కడి అభిమానులు అరాచకం సృష్టిస్తారు. పాకిస్తాన్ ప్లేయర్ల దిష్టిబొమ్మలు కూడా దగ్ధం చేస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కొలంబో వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఎలాంటి పోటీ ఇవ్వకుండానే ఓడిపోయింది.

దీంతో ఓ లేడీ పాకిస్తాన్ అభిమాని రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెటర్లకు ఏది చేతకాదని పరువు తీసారు. బెడ్ రూమ్ లో ఆడోళ్ళ దగ్గర పడుకోవడానికి తప్ప.. ఇండియన్ ఓడించే అంత దమ్ము పాకిస్తాన్ క్రికెటర్లలో లేదని ఇజ్జత్ తీశారు. ఇండియాతో మ్యాచ్ కంటే ముందు చాలామంది అమ్మాయిలతో డ్రెస్సింగ్ రూమ్ లో డాన్సులు చేశారని.. వాళ్లతో పార్టీలు కూడా చేసుకున్నారని మండిపడ్డారు. కానీ మైదానంలోకి వచ్చిన తర్వాత ఇండియా చేతిలో చిత్తశుద్ధిగా ఓడిపోయారని నిప్పులు చెరిగారు ఆ లేడీ ఫ్యాన్. పాకిస్తాన్ ప్లేయ‌ర్లు అంద‌రూ కామాంధులే అంటూ నిప్పులు చెరిగారు.

టి20 ప్రపంచ కప్ 2026 నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ ?

కొలంబ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇండియా చేతిలో దారుణంగా ఓడిపోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో ఓడిపోయినందుకుగాను పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దిగజారింది. యూఎస్ఏ జట్టు రెండో స్థానానికి వచ్చింది. పాకిస్తాన్ తన తర్వాతి మ్యాచ్ లో కచ్చితంగా గెలిస్తేనే సూపర్ 8 లోకి దూసుకు వెళ్తుంది. లేకపోతే ఇంటి దారి పట్టడం గ్యారంటీ అంటున్నారు.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×