E-Paper
Advertisement

Palaash Muchhal: స్మృతితో పెళ్లి క్యాన్సిల్..తొలిసారి షాకింగ్ లుక్స్ లో క‌నిపించిన‌ ప‌లాష్ ముచ్చ‌ల్‌

Palaash Muchhal: స్మృతితో పెళ్లి క్యాన్సిల్..తొలిసారి షాకింగ్ లుక్స్ లో క‌నిపించిన‌ ప‌లాష్ ముచ్చ‌ల్‌
Advertisement

Palaash Muchhal:  టీమిండియా లేడి కోహ్లీ స్మృతి మందాన-ప‌లాష్ ముచ్చ‌ల్‌ పెళ్లి ఇటీవల రద్దయిన సంగతి తెలిసిందే. నవంబర్ 23వ తేదీన జరగాల్సిన స్మృతి మందాన, ప‌లాష్ ముచ్చ‌ల్‌ ( Palaash Muchhal) వివాహం అర్ధాంతరంగా క్యాన్సిల్ అయింది. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందా ? కావాలనే రద్దు చేశారా ? స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ ది ఫేక్ గుండెపోటా ? అనే చర్చ గత పది రోజుల నుంచి జరుగుతోంది. ఈ పెళ్లి పై ఇప్పటి వరకు ఇరు కుటుంబాలలో ఎవరు కూడా స‌రిగ్గా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. కేవ‌లం ప‌లాష్ ముచ్చ‌ల్ కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే, పెళ్లి జ‌రుగుతుంద‌ని అంటున్నారు. కానీ స్మృతి ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్డేట్ రావ‌డం లేదు. దీంతో వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ కావడంపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

పెళ్లి రద్దయిన తర్వాత తొలిసారిగా బయటకు వచ్చిన పలాష్

Advertisement

స్మృతి మందానతో నవంబర్ 23వ తేదీన ప‌లాష్ ముచ్చ‌ల్‌ వివాహం జరగాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ప‌లాష్ ముచ్చ‌ల్‌ ( Palaash Muchhal) – స్మృతి మందాన వివాహం అర్ధాంతరంగా రద్దయింది. స్మృతి మందాన తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు అని ముందుగా పెళ్లిని క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత రోజు డిప్రెషన్ లోకి వెళ్లిన ప‌లాష్ ముచ్చ‌ల్‌, ఆసుపత్రి పాలయ్యాడు. దీంతో స్మృతి మందాన వివాహం జరుగుతుందా? లేదా అనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది.

ఈ పెళ్లి ఆగిపోయి దాదాపు పది రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో తొలిసారిగా ప‌లాష్ ముచ్చ‌ల్‌ బయటకు వచ్చాడు. పెళ్లి ఆగిపోయిన తర్వాత ఆసుపత్రి పాలైన ప‌లాష్ ముచ్చ‌ల్‌, తాజాగా డిశ్చార్జ్ అయినట్లు తెలుస్తోంది. తన ఫ్యామిలీతో కలిసి విమానాశ్రయంలో మెరిశాడు ప‌లాష్ ముచ్చ‌ల్‌. ఈ సందర్భంగా అతని ముఖం వాలిపోయినట్లు కనిపించింది. పెళ్లి రద్దు అయిన టెన్షన్ ప‌లాష్ ముచ్చ‌ల్‌ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ వీడియోపై ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

కొరియోగ్రాఫ‌ర్ తో ప‌లాష్ ముచ్చ‌ల్ కు ఎఫైర్‌

Advertisement

స్మృతితో పెళ్లి క్యాన్సిల్ అయిన త‌రుణంలోనే ప‌లాష్ ముచ్చ‌ల్ బండారం బ‌య‌ట‌ప‌డింది. ఓ లేడీ కొరియోగ్రాఫ‌ర్ తో ప‌లాష్ ముచ్చ‌ల్ రిలేష‌న్ ఉంద‌ట‌. ఆమెకు బ్రేక‌ప్ చెప్పి, 2019 లో స్మృతి మందాన‌ను బుట్ట‌లో వేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, స్మృతితో పెళ్లి కంటే ఒక్క రోజు ముందు, ఆ లేడీ కొరియోగ్రాఫ‌ర్ ఛాటింగ్ చేస్తూ దొరికాడ‌ట ప‌లాష్ ముచ్చ‌ల్‌. దీంతో పెళ్లి ర‌ద్దు చేసుకుంద‌ట స్మృతి మందాన‌. తండ్రికి గుండెపోటు అని చెప్పి, పెళ్లిని స్కిప్ చేశార‌ట‌.

Also Read: IND VS SA 1st ODI: ముచ్చెమటలు పట్టించిన దక్షిణాఫ్రికా టెయిలెండర్లు.. మొదటి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ

 

?igsh=MTFvcTBsbGQ2MnN1bw==

 

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×