E-Paper
Advertisement

Paris Olympics 2024: ఒలింపిక్స్ లో.. గురి తప్పిన షూటర్లు

Paris Olympics 2024: ఒలింపిక్స్ లో.. గురి తప్పిన షూటర్లు
Advertisement

భారత్ నుంచి షూటింగులో 21 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మరి మిగిలినవాళ్ల పరిస్థితిపై ఇప్పుడందరూ ఆరా తీస్తున్నారు. అయితే దురద్రష్టవశాత్తూ ఒక్కపాయింట్ తేడాతో సరబ్ జ్యోత్ సింగ్ ఫైనల్ కి క్వాలిఫై కాలేకపోయాడు. ఒకదశలో టాప్ 3లో ఉన్న సరబ్ జ్యోత్ చివరికి వచ్చేసరికి 577 పాయింట్లతో అనూహ్యంగా 9వ స్థానంలోకి పడిపోయాడు.

Advertisement

మరో షూటర్ పతకం తెస్తాడని భావించిన అర్జున్ సింగ్ చీమా 574 పాయింట్లతో 18వ స్థానంలోకి పడిపోయాడు. ఇకపోతే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్ డ్ టీమ్ మెడల్ ఈవెంట్ లో కూడా మనవాళ్లు నిరాశపరిచారు. అంతేకాదు అర్జున్ -రమితా, సందీప్ సింగ్-ఇలవేనిల్ జోడీ కూడా వెనుకడు వేశారు. పతకం పోరుకు అర్హత సాధించలేకపోయారు.

Advertisement

అయితే చాలామంది అనేదేమిటంటే ఒలింపిక్స్ కి వచ్చి ఇక్కడ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ఆడించే బదులు.. అవేదో ముందే నిర్వహిస్తే, సగం మంది అక్కడే ఫిల్టర్ అవుతారు, ఇంతదూరం రావడం శ్రమ దండగ అంటున్నారు. అప్పుడు ఒలింపిక్స్ నిర్వహించే వాళ్లకి శ్రమ తగ్గుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

Big Stories

Advertisement
×