E-Paper
Advertisement

Ravichandran Ashwin: అశ్విన్ ఇంత కామాంధుడా.. ? సన్నీ లియోన్ ప‌ర్స‌న‌ల్‌ ఫోటో లీక్‌ చేసి మ‌రీ

Ravichandran Ashwin: అశ్విన్ ఇంత కామాంధుడా.. ? సన్నీ లియోన్ ప‌ర్స‌న‌ల్‌ ఫోటో లీక్‌ చేసి మ‌రీ
Advertisement

Ravichandran Ashwin:  టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ) సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. బాలీవుడ్ అందాల తార సన్నీలియోన్ ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు రవిచంద్రన్ అశ్విన్. క్రికెట్ కు దూరంగా ఉంటున్న అశ్విన్, టీమిండియా మ్యాచ్ ల‌పై రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ, తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ ఫోటోను అందరికి షాక్ ఇచ్చారు అశ్విన్. ఈ ఫోటో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతున్నారు జనాలు. అశ్విన్ ఏంటి? ఇలా తయారయ్యాడు.. బాలీవుడ్ హీరోయిన్ల ఫోటోలు షేర్ చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?

సన్నీ లియోన్ ఫోటోలు షేర్ చేసిన అశ్విన్

Advertisement

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ఇవాళ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ మినీ యాక్షన్ దగ్గరకు వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ఐటమ్ సన్నీలియోన్ ఫోటోలు షేర్ చేశారు. ఆ ఫోటోతో పాటు ముంబైలో ఇరుగ్గా ఉన్న ఓ గల్లి ఫోటో కూడా ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అశ్విన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సన్నీలియోన్ ( Sunny Leone ) పరువు తీసేందుకే అశ్విన్ ఇలా పోస్ట్ పెట్టాడని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆమెకు చాలా మందితో రిలేష‌న్ ఉన్నట్లు అర్థం వచ్చేలా అశ్విన్ ఈ పోస్ట్ పెట్టినట్లు చెబుతున్నారు.

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament ) మినీ యాక్షన్ ( IPL Mini Auction 2026) వస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్ అంద‌రూ కోరుకుంట్లుగానే, ప్లేయ‌ర్ల‌ను కూడా కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు ఎగ‌బ‌డ‌తాయ‌న్నారు. అయితే అమ్మాయిల‌కు ఒక ధ‌ర ఉంటుంది..ఇటు వేలంలో వేలంలో ప్లేయ‌ర్ల‌కు మ‌రో ధ‌ర ఉంటుంద‌ని ఈ ఫోటో ద్వారా అశ్విన్ చెప్ప‌ద‌ల‌చుకున్న‌ట్లు కామెంట్స్ పెడుతున్నారు నెటిజెన్స్‌. దీంతో రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఈ పోస్ట్ దూమారం రేపుతోంది. ఈ పోస్ట్ చేసిన నేప‌థ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పెద్ద కామాంధుడ‌ని మ‌రికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

అశ్విన్ పై స‌న్నీ లియోన్ ఫ్యాన్స్ సీరియ‌స్

Advertisement

అటు స‌న్నీ లియోన్ ఫ్యాన్స్ కూడా రవిచంద్రన్ అశ్విన్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి వాడిని అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌ద‌ని మండిప‌డుతున్నారు. అనుమ‌తులు లేకుండా హీరోయిన్ స‌న్నీ లియోన్ ఫోటోలు ఎలా షేర్ చేస్తార‌ని నిప్పులు చెరుగుతున్నారు.  వెంట‌నే సన్నీలియోన్ ( Sunny Leone )కు అశ్విన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లేక‌పోతే, ఊరుకునేది లేదంటూ నిప్పులు చెరిగారు. కాగా ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ( IPL 2026 Tournament ) మినీ యాక్షన్ డిసెంబ‌ర్ 16వ తేదీన జ‌రుగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ టోర్న‌మెంట్ అబుదాబీ లో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు జ‌రుగ‌నుంది.

Also Read: Rohit-Kohli: రావణాసురుడిగా గంభీర్.. రామలక్ష్మణ్ అవ‌తారంలో రోకో..దుమారం రేపుతోన్న పోస్ట‌ర్‌!

 

Related News

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

పుట్టినిల్లా ? మెట్టినిల్లా ? బక్కోడిని ఆడుకుంటున్న ఐపీఎల్ ఫ్యాన్స్

ఒరేయ్ ఇన్ని రోజులు ఎక్క‌డున్నావ్ రా? న‌మ‌న్ ధీర్ బ్యాటింగ్ చూసి బిత్త‌ర‌పోయిన గంభీర్‌

Big Stories

Advertisement
×