E-Paper
Advertisement

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌, స్టార్ స్పోర్ట్స్‌..రంగంలోకి నెట్ ఫ్లిక్స్ ?
Advertisement

T20 World Cup 2026:  టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) నేపథ్యంలో జియో హాట్‌స్టార్ ( Jio Star ) సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జరగబోతున్న టి20 ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. అటు ఈ టోర్న‌మెంట్ నుంచి స్టార్ స్పోర్ట్స్ కూడా త‌ప్పుకుంద‌ట‌.
దీంతో ఈ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రచార హక్కులకు కొత్త ప్రసార సంస్థకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. జియో హాట్ స్టార్ కు కొన్ని కోట్లల్లో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నుంచి జియో హాట్‌స్టార్ వైదొలిగినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం కంటే ముందే జియో హాట్‌స్టార్ ఈ షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంద‌ట‌.

Also Read: DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి త‌ప్పుకున్న జియో హాట్‌స్టార్‌

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభానికి అంటే ముందు క్రికెట్ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే ఏడాది టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ స్ట్రీమింగ్ బాధ్యతల నుంచి జియో హాట్ స్టార్ తప్పుకున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రెండు సంవత్సరాల అగ్రిమెంట్ ఉన్నప్పటికీ తీవ్రమైన ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగలేమని ఐసీసీకి సమాచారం ఇచ్చిందట జియో హాట్ స్టార్. వాస్తవంగా ఐసీసీతో మూడు బిలియన్ల మీడియా హక్కుల ఒప్పందం కుదుర్చుకుంది జియో హాట్ స్టార్‌. దీని ప్రకారం 2027 వరకు జియో హాట్ స్టార్‌ కొనసాగాలి. కానీ ఆర్థిక నష్టాల కారణంగా ఏడాది ముందుగానే జియో హాట్ స్టార్‌ వైదొలిగినట్లు సమాచారం అందుతోంది.

రంగంలోకి దిగిన నెట్ ఫ్లిక్స్ ( Net Flix) ?

జియో హాట్ స్టార్ తప్పుకోవడంతో వచ్చే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్  స్ట్రీమింగ్ హక్కుల కోసం పోటీ పడుతున్నయట మిగతా ఓటీటీ సంస్థలు. ఈ లిస్టులో నెట్ ఫ్లిక్స్ మొదటి స్థానంలో ఉన్నట్లు చెబుతున్నారు. అలాగే ప్రైమ్ వీడియో, సోనీ పిక్చర్స్ కూడా ఈ హక్కులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట. ఈ వార్త నిజమే అయితే జియో హాట్ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్ చేసుకున్నట్లుగానే టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ హక్కులు సొంతం చేసుకునే ఓటీటీ సంస్థను సబ్‌స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితే క్రికెట్ అభిమానుల జేబుకు చిల్లు పడినట్లే అని అంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్ ఇప్ప‌టికే రిలీజ్ అయింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వ‌ర‌కు టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కొన‌సాగ‌నుంది. ఇండియా, శ్రీలంక రెండు దేశాలు ఆథిత్యం ఇవ్వ‌నున్నాయి.

Advertisement

 

Also Read: Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

 

Related News

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

Big Stories

Advertisement
×