E-Paper
Advertisement

IND VS NZ ODI Series: రేపు న్యూజిలాండ్ చివ‌రి వన్డే..టీమిండియా స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?

IND VS NZ ODI Series: రేపు న్యూజిలాండ్ చివ‌రి వన్డే..టీమిండియా స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్?
Advertisement

IND VS NZ ODI Series:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 3rd ODI ) మధ్య చిత్త చివరి వన్డే రేపు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా అభిమానులకు బిగ్ షాక్. ఒకప్పుడు భయంకరంగా ఆడిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja), రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రేపు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ పూర్తయిన తర్వాత తన రిటైర్మెంట్ ప్రకటన చేస్తాడట. ఇప్పటికే టీ20 లకు రిటైర్మెంట్ ( Ravindra Jadeja Retirement ) ఇచ్చిన రవీంద్ర జడేజా.. వన్డేలకు ఇవ్వబోతున్నారట. గత కొన్ని రోజులుగా అతని బ్యాటింగ్ అలాగే బౌలింగ్ పెద్దగా ప్రభావవంతంగా లేదు. దీంతో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రవీంద్ర జడేజా కు వ్యతిరేకంగా ప్రచురణ అవుతున్నాయి. అతన్ని దారుణంగా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట రవీంద్ర జడేజా. రేపటి మ్యాచ్ అతనికి చివరిది అంటున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Babar Azam-Steve Smith: బాబర్ ఆజాంకు స్ట్రైక్ ఇవ్వకుండా పరువు తీసిన స్మిత్..బ్యాట్ నెల‌కొట్టి రెచ్చిపోయిన పాక్ బ్యాట‌ర్‌

స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్?

Advertisement

రేపు న్యూజిలాండ్తో ( India vs New Zealand, 3rd ODI ) మూడవ వన్డే జరగనున్న నేపథ్యంలో ఇండియాకు చెందిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఫామ్ లేక చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. రేపు జరిగే వన్డే అతడికి చివరిదిని అని కూడా ప్రచారం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 209 వన్డేలలో రవీంద్ర జడేజా ఆడాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి అతని కెరీర్ ప్రారంభమైంది. ఈ 209 వన్డేలలో 2893 పరుగులు సాధించాడు రవీంద్ర జడేజా. ఈ సందర్భంగా 232 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇప్పటికే టి20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన రవీంద్ర జడేజా.. ఇప్పుడు వన్డేలకు కూడా రిటైర్మెంట్ ఇస్తాడని అంటున్నారు. టెస్టుల్లో కొనసాగుతాడా ? పూర్తిగా రిటైర్మెంట్ ఇస్తాడా అనేది తెలియాల్సి ఉంది. వ‌న్డే క్రికెట్ కు రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తే, అత‌ని స్థానంలో మ‌రో ఆల్ రౌండ‌ర్ రావాల్సి ఉంటుంది. అక్ష‌ర్ ప‌టేల్ కు ఇక‌పై రవీంద్ర జడేజా స్థానంలో ఛాన్స్ రానుంద‌ట‌.

న్యూజిలాండ్ తో తాడోపేడో

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రేపు ఇండోర్ వేదికగా మూడవ వన్డే జరగనుంది. ఈ వన్డే నేపథ్యంలో గెలిచిన జట్టు టైటిల్ గెలుచుకోనుంది. ఇప్పటికే చెరో వన్డే గెలిచి ఉన్నాయి. రేపటి వన్డేలో గెలిచిన జట్టు 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోనుంది.

Advertisement

Also Read: Rohit-Gambhir: రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయేలా చేసింది గంభీరే..వాడు పెద్ద‌ దుర్మార్గుడు..మాజీ క్రికెట‌ర్ సంచ‌ల‌నం

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×