E-Paper
Advertisement

Rivaba Jadeja: టీమిండియా ప్లేయ‌ర్లు మందు తాగి చిల్ల‌ర వేశాలు వేస్తారు..కానీ నా భ‌ర్త మాత్రం !

Rivaba Jadeja: టీమిండియా ప్లేయ‌ర్లు మందు తాగి చిల్ల‌ర వేశాలు వేస్తారు..కానీ నా భ‌ర్త మాత్రం !
Advertisement

Rivaba Jadeja:  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ( Ravindra Jadeja) భార్య, BJP MLA, గుజరాత్ మంత్రి వర్యులు రివాబా జడేజా ( Rivaba Jadeja ) భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతీయ జనతా పార్టీలో చేరిన రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా, తాజాగా టీమిండియా ప్లేయర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ టూర్లలో టీమిండియా ఆటగాళ్లు మద్యం తాగి, రెచ్చిపోతూ ఉంటారని హాట్ కామెంట్స్ చేశారు రివాబా జడేజా. కానీ తన భర్త రవీంద్ర జడేజా మాత్రం బంగారం అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకు చెడు అలవాట్లు లేవని పేర్కొన్నారు. దీంతో రివాబా జడేజా చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

టీమిండియా ప్లేయ‌ర్లు మందు తాగి చిల్ల‌ర వేశాలు వేస్తారు

Advertisement

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా భార్య, గుజరాత్ మంత్రివర్యులు రివాబా జడేజా ( Rivaba Jadeja ) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్న రివాబా జడేజా చేసిన వ్యాఖ్యలు టీమిండియా ప్లేయర్ల పరువు తీసేలా కనిపిస్తున్నాయి. విదేశీ టూర్లలో కొంతమంది టీమిండియా ప్లేయర్లు చెడు అలవాట్లకు లోను అవుతారని రివాబా జడేజా బాంబు పేల్చారు. తన భర్త ర‌వీంద్ర జ‌డేజా మాత్రం బంగారం అంటూ వ్యాఖ్యానించారు. విదేశీ టూర్లలో టీమిండియా ప్లేయర్లు మద్యంతో పాటు చాలా చెండాలమైన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిల అలవాట్లు ఉన్నవాళ్లు కూడా టీమిండియాలో ఉన్నారని రివాబా జడేజా పరోక్షంగా హింట్ ఇచ్చారు. టీమిండియా ప్లేయర్లు అలా వ్యవహరించినప్పటికీ తన భర్త ర‌వీంద్ర జ‌డేజా మాత్రం బంగారం అంటూ వ్యాఖ్యానించారు.

తన భర్త రవీంద్ర జడేజా కు మాత్రం అలాంటి అలవాట్లు లేవని, వాటికి ఆమడ దూరంలో ఉంటాడని కొనియాడింది. ఎక్కడికి వెళ్లినా రవీంద్ర జడేజా బాధ్యతలు తెలుసుకొని ప్రవర్తిస్తాడని ప్రశంసల జల్లు కురిపించింది గుజరాత్ మంత్రి రివాబా జడేజా. తన భర్తను మెచ్చుకునే క్రమంలో మిగతా ప్లేయర్లను కించపరిచేలా రివాబా జడేజా మాట్లాడడం ఇప్పుడు వివాదంగా మారింది. బిజెపి పార్టీలో రివాబా జడేజా ఉంది కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుందని ఆమె అనుకుంటున్నట్లు కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అటు టీమిండియా అభిమానులు కూడా రివాబా జడేజా ( Rivaba Jadeja) చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ( Jadeja) మెచ్చుకోవ‌డం కోసం టీమిండియా ప్లేయ‌ర్ల‌పై వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణం అంటున్నారు. ఈ త‌రుణంలోనే గతంలో ర‌వీంద్ర జ‌డేజా హుక్కా కొట్టిన ఫోటోలు వైర‌ల్ చేసి, రివాబాకు కౌంట‌ర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Ind vs SA 2nd T20I: 7 వైడ్లు వేసిన అర్ష‌దీప్‌,54 ప‌రుగులు..గంభీర్ స్ట్రాంగ్ వార్నింగ్‌, టీమిండియా టార్గెట్ ఎంతంటే

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×