E-Paper
Advertisement

Rohit Sharma-Wasim Akram: రోహిత్ శ‌ర్మ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పాకిస్తాన్‌ వెధ‌వ‌కు హ‌గ్గులు, షేక్ హ్యాండ్స్‌

Rohit Sharma-Wasim Akram: రోహిత్ శ‌ర్మ దేశ ద్రోహి అంటూ విమ‌ర్శ‌లు..పాకిస్తాన్‌ వెధ‌వ‌కు హ‌గ్గులు, షేక్ హ్యాండ్స్‌

Rohit Sharma-Wasim Akram:  టి20 పురుషుల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐసీసీ టోర్నమెంట్ లో భాగంగా నిన్న పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ( Team India vs Pakistan Match) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా విజయం సాధించి సూపర్ 8 లోకి దూసుకు వెళ్లడం కూడా జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma) వివాదంలో చిక్కుకున్నారు. పాకిస్తానోడికి హగ్గులు ( hugs), షేక్ హాండ్స్ ( shake hands) ఇచ్చాడు రోహిత్ శర్మ. దీంతో రోహిత్ శర్మ దేశద్రోహి అంటూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు ఇండియన్ ఫ్యాన్స్.

Also Read: Sara Tendulkar: ఆంటీ అంటూ దారుణంగా ట్రోలింగ్‌.. క‌న్నీళ్లు పెట్టుకున్న సారా టెండూల్క‌ర్

వసీం అక్రమ్ కు హగ్గు, షేక్ హ్యాండ్ ఇచ్చిన రోహిత్ శర్మ

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ శివరాత్రి రోజున నిన్న జరిగింది. ప్రేమ దాస స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ గెస్ట్ గా ప్రేమ దాస స్టేడియానికి వచ్చారు.

అటు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Pakistan legend Wasim Akram) కూడా ఈ మ్యాచ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ట్రోఫీని మైదానంలో ప్రదర్శించారు. ఈ ఐసీసీ టోర్నమెంట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. అందుకే ట్రోఫీని అతడే ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ప్రేమ దాస స్టేడియంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన ట్రోఫీని ప్రదర్శించిన సందర్భంగా రోహిత్ శర్మ చిన్నతప్పిదం చేశాడు. అక్కడే ఉన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడమే కాకుండా హగ్గు కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రోహిత్ శర్మను దేశద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్.

సూర్య కుమార్ ను చూసి నేర్చుకో రోహిత్ శర్మ ?

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అసలు షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదు. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ముఖాన్ని కూడా చూడడం లేదు. కానీ రోహిత్ శర్మ మాత్రం పాకిస్తాన్ మాజీ క్రికెటర్లకు షేక్ హాండ్స్ ఇవ్వడమే కాకుండా హగ్గులు కూడా ఇస్తున్నాడు. వసీం అక్రమ్ కు షేక్ హ్యాండ్ తో పాటు హగ్గు కూడా ఇచ్చాడు రోహిత్ శర్మ. ఈ వీడియోలు బయటపెట్టి రోహిత్ శర్మను బండ బూతులు తిడుతున్నారు ఇండియన్ ఫాన్స్. సూర్య కుమార్ యాదవ్ ని చూసి నేర్చుకో అంటూ హితబోధయం చేస్తున్నారు. కొందరైతే రోహిత్ శర్మ దేశద్రోహి అంటూ ముద్ర వేస్తున్నారు.

Also Read: IND VS PAK: శివ‌రాత్రి నాడే కాళరాత్రి మిగిల్చారు..పాకిస్తాన్ దారుణ ఓట‌మి, సూప‌ర్ 8లోకి టీమిండియా

 

 

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×