E-Paper
Advertisement

Sanju Samson: స్టేడియం బ‌య‌ట 40 అడుగుల కటౌట్..సంజు ఫాలోయింగ్ మాములుగా లేదుగా

Sanju Samson: స్టేడియం బ‌య‌ట 40 అడుగుల కటౌట్..సంజు ఫాలోయింగ్ మాములుగా లేదుగా
Advertisement

Sanju Samson: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మరికాసేపట్లో టి 20 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే నాలుగు టి20 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. ఇందులో వరుసగా మూడు విజయాలు నమోదు చేసుకున్న ఇండియా, సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చిట్ట చివరి మ్యాచ్ జరగనుంది. ఈ చివరి టీ20 మ్యాచ్ తిరువనంతపురం లోని గ్రీన్ ఫీల్డ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఇలాంటి నేపథ్యంలో స్టేడియం బయట సంజు శాంసన్ కు సంబంధించిన భారీ కటౌట్స్ దర్శనమిస్తున్నాయి. భారీ ఎత్తులో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మకు కట్టిన తరహాలోనే సంజు శాంస‌న్‌ కు కూడా భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు.

Also Read: Kohli Deactivate Instagram: కోహ్లీ, అనుష్క మ‌ధ్య చిచ్చు పెట్టిన సెక్సీ లేడీ..అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్​ మాయం !

సంజు కోసం 40 అడుగుల కటౌట్

Advertisement

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ( India vs New Zealand, 5th T20I) మధ్య ఇవాళ తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ స్టేడియం (Greenfield International Stadium, Thiruvananthapuram) వేదికగా మ్యాచ్ జరగనుంది. సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సంజు శాంసన్ ( Sanju Samson Cutout) సొంతూరు ఈ తిరువనంతపురం. ఈ నేపథ్యంలో తుది జట్టులో కచ్చితంగా సంజు శాంస‌న్ కు ( Sanju Samson ) అవకాశం రానుంది. గడిచిన నాలుగు టి20 లో కూడా సంజు శాంస‌న్‌ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో ఐదవ టి20 లో అతనికి ఛాన్స్ రాదని అందరూ అనుకున్నారు. కానీ తిరువనంతపురంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సంజు శాంస‌న్‌ కు కచ్చితంగా అవకాశం రానుంది.

దానికి తగ్గట్టుగానే తిరువనంతపురం స్టేడియం బయట నలభై అడుగుల కటౌట్లు ఏర్పాటు చేశారు ఆయన ఫ్యాన్స్. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, మహేందర్ సింగ్ ధోని, రోహిత్ శర్మ తరహాలోనే సంజుకు కూడా స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. సౌత్ ఇండియాలో సంజు శాంసన్ కు ఫాలోయింగ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే గ్రీన్ ఫీల్డ్ స్టేడియం బయట భారీగా క‌టౌట్లు కనిపిస్తున్నాయి. మరి ఈ కటౌట్ లకు న్యాయం చేయాలంటే కచ్చితంగా ఇవ్వాలా సంజు శాంస‌న్‌ అద్భుతంగా ఆడాలి. కనీసం 50 పరుగులైన సాధించాలి.

Advertisement

 

ఇండియా వ‌ర్సెస్ న్యూజిలాండ్ జ‌ట్ల అంచ‌నా

ఇండియా ప్రాబబుల్ XI: సంజు సామ్సన్ (wk), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, రింకు సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్‌ సింగ్

న్యూజిలాండ్ ప్రాబబుల్ XI: టిమ్ సీఫెర్ట్ (wk), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్ (c), జకారీ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, జాకబ్ డఫీ

Also Read:  Yuvraj Singh: యువ‌రాజ్ ఇంత కామాంధుడా ? హీరోయిన్ తో శృంగారం.. ఆస్ట్రేలియా హోట‌ల్ లో చెప్పులు కూడా !

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×