E-Paper
Advertisement

Sara Tendulkar: స‌చిన్ ప‌రువు గంగ‌లో క‌లిపిన సారా..ఆ లేడీతో సంబంధం, ఒకే బెడ్ రూంలోనే ఉంటూ?

Sara Tendulkar: స‌చిన్ ప‌రువు గంగ‌లో క‌లిపిన సారా..ఆ లేడీతో సంబంధం, ఒకే బెడ్ రూంలోనే ఉంటూ?
Advertisement

Sara Tendulkar: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పరువు తీస్తోంది సారా టెండూల్కర్. సచిన్ కూతురు అన్న ఒక్క కారణంతో సారా టెండూల్కర్ ను ( Sara Tendulkar) ఎంతోమంది అభిమానిస్తున్నారు. అయితే ఆమె చేసేవన్నీ అలాంటి పనులే. సోషల్ మీడియాలో అప్పుడప్పుడే ఎదుగుతున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్ గిల్ తో సారా టెండుల్కర్ రిలేషన్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు బాలీవుడ్ హీరోలతో కూడా తిరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఏకంగా మరో లేడీతోనే ఆ పనులు చేస్తోందట సారా టెండూల్కర్. తాజాగా ఓ లేడీ తో పబ్బులో అడ్డంగా దొరికింది సారా టెండూల్కర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇందులో సారా టెండూల్కర్, ఆమెతో వచ్చిన మరో లేడీ చాలా హాట్ గా కనిపించారు. ఇద్దరు కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులు ధరించి పీకలదాకా తాగారు. దీనిపై సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Virat Kohli to Rohit Sharma: ఒక్క పోస్టుకు రూ.14 కోట్లు..కోహ్లీ నుంచి రోహిత్ వ‌ర‌కు ఎవ‌రు ఎంత తీసుకుంటున్నారంటే

మాజీ క్రికెటర్ కూతురుతోనే సారా టెండూల్కర్ రిలేషన్ ?

Advertisement

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హేడెన్ ( Mathew Hayden) గురించి తెలియని వారు ఉండరు. అయితే ఆయన కూతురు గ్రేస్ హేడెన్ (Grace Hayden ), సారా టెండూల్కర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ స్నేహం కాస్త ప్రేమగా మారినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆమెతో బాగా చిల్ అవుతుందట సారా టెండూల్కర్. అప్పట్లో ఆస్ట్రేలియాలో కూడా గ్రేస్ హేడెన్ తో కలిసి ఎంజాయ్ చేసింది. పొట్టి దుస్తుల్లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది సారా టెండూల్కర్. ఇక లేటెస్ట్ గా ముంబైకి వచ్చింది గ్రేస్ హేడెన్.

ఈ తరుణంలోనే గ్రేస్ హేడెన్ ( Grace Hayden ) అలాగే సారా టెండూల్కర్ ఇద్దరు కూడా ముంబైలోని ఓ ప్రముఖ బార్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ పీకలదాకా తాగి ఫుల్ గా ఎంజాయ్ చేశారట. వీళ్ళిద్దరూ ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే అక్కడ నుంచి నేరుగా ఓ ప్రైవేట్ హోటల్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇద్దరు ఒకే రూమ్ తీసుకొని ఎంజాయ్ చేశారట. దీంతో వీళ్లిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని లోకం కోడైకుస్తోంది. దీంతో సచిన్ టెండూల్కర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ కూతురు పతిత్తు అనుకుంటే.. ఇలా దారుణంగా తయారయింది ఏంటి ? ఇంత నిజానికి దిగజారుతుందా అని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. సచిన్ టెండూల్కర్ పరువు తీయడానికి సారా టెండూల్కర్ ఉన్నట్లుందని కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Also Read: Sarfaraz Khan Double Century: స‌ర్ఫ‌రాజ్ ఖాన్ డ‌బుల్ సెంచ‌రీ..ఇంకేం చేయాలి, ఇక‌నైనా టీమిండియాలోకి తీసుకోండిరా

 

 

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×