BigTV English

Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇలా చేస్తుంది ఏంటి.. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందా !

Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఇలా చేస్తుంది ఏంటి.. అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందా !

Sara Tendulkar : ప్రముఖ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్  గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకుంది. తన  తండ్రి సచిన్ వల్ల వచ్చిన పాపులారిటీతో పాటు గ్లామర్ తోను ఆమె మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్తుంటుంది. ఇక  అలాగే అప్పుడప్పుడు స్నేహితులతోనూ కలిసి బయటి దేశాల్లో విహరిస్తూ ఉంటుంది. తాజాగా స్విట్జర్లాండ్ లో కనిపించింది. ఈ సందర్భంగా తన స్నేహితులతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తోంది.


Also Read : Simarjeet Singh : SRH ప్లేయర్ కు భారీ ధర.. పంత్, రాణా కంటే ఎక్కువ కాసులు

బెడ్ పై సారా ఎంజాయ్.. 


ఈ నేపథ్యంలో సారా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో సచిన్ కూతురు సారా టెండూల్కర్ బెడ్ పై తన ఫ్రెండ్స్ తో కనిపించింది. దీంతో సారా అమ్మాయిలతోనే బెడ్ షేర్ చేసుకుంటుందంటూ ట్రోలింగ్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈనెల 08వ తేదీన తన ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్లింది సారా. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్ స్టా వేదిక గా పంచుకుంది. ఆమె స్నేహితులతో కలిసిన క్షణాలను.. జ్యూరిచ్ లోని ఫొటోలను షేర్ చేసింది. ” జూనియర్స్ బేర్ యంగ్ పార్ట్నర్స్” ప్రోగ్రాం లో పాల్గొనేందుకు జ్యూరిచ్ కి వెళ్ళింది.  సారా టెండూల్కర్ పోస్ట్ చేసిన ఫోటోలలో.. ఆమె వైట్ కలర్ డ్రెస్ లో అద్భుతంగా కనిపించింది. అయితే సారా టెండూల్కర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజెన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

సారా, గిల్ పై వదంతులు.. 

ఇక ఆమె ఈ ఫోటోలలో చాలా అందంగా ఉందని కొంతమంది కామెంట్స్ చేయగా..? తన పక్కన ఉన్నది ఎవరంటూ మరి కొంతమంది ఆరా తీస్తున్నారు.  శుభ్‌మన్ గిల్ పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో చాలా సార్లు వినిపించింది. ఒకానొక సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు వదంతులు ప్రచారంలోకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చేలా ఇద్దరూ గతంలో సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అయ్యేవారు. అలాగే, పరస్పరం పోస్ట్‌లకు లైక్ చేయడం, కామెంట్ చేయడం కూడా జరిగేది. కానీ ఆ తర్వాత ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం ద్వారా వదంతులకు తెర దించారు. అయితే, శుభ్‌మన్, సారా ఈ వదంతుల గురించి ఇప్పటివరకు బహిరంగంగా నోరు విప్పలేదు. ఇటీవల యువరాజ్ నిర్వహించిన ఈ ఈవెంట్ లో… సారా టెండూల్కర్ కూర్చున్న టేబుల్ ముందు నుంచే టీమిండియా కెప్టెన్ గిల్ నడుచుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగా ఆమెను… కాస్త రొమాంటిక్ గా చూస్తూ గిల్ నడుచుకుంటూ వచ్చాడు. కానీ సారా టెండూల్కర్ మాత్రం సైలెంట్ గా కూర్చున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త కూడా వైరల్ కావడం విశేషం.

Related News

Under-16 : 160 బంతుల్లో 486 పరుగులతో రెచ్చిపోయిన అండర్-16 కుర్రాడు

Lalit Modi – Yuvraj : యువరాజ్ సింగ్ 6 సిక్స్ ల వెనుక లలిత్ మోడీ కుట్రలు.. ఇలా కూడా డబ్బు సంపాదించాడుగా!

Kohli-Rohith : కోహ్లీ, రోహిత్ శర్మను ఆడొద్దని అనే హక్కు ఎవడికీ లేదు.. ఇదే శాసనం

Asia Cup 2025 : ఆసియా కప్ కోసం రంగంలోకి మరో ఇద్దరు వికెట్ కీపర్లు.. ఇక దుబాయ్ లో దబిడ దిబిడే !

ASIA CUP 2025 : 5 రోజుల్లోనే ప్రారంభం కానున్న ఆసియా కప్.. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ పోస్టర్ రిలీజ్.. టోర్నమెంట్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి

BCCI President : బీసీసీఐ ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ క్రికెటర్..?

Big Stories

×