E-Paper
Advertisement

నీ కంటే బాబ‌ర్ బెట‌ర్‌..గాజులు వేసుకుని ఇంట్లో కూర్చో, గిల్ ప‌రువు తీసిన సారా

నీ కంటే బాబ‌ర్ బెట‌ర్‌..గాజులు వేసుకుని ఇంట్లో కూర్చో, గిల్ ప‌రువు తీసిన సారా
Advertisement

Sara Tendulkar :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament ) భాగంగా గుజరాత్ టైటాన్స్ తొలి ఓటమిని మూటగట్టుకుంది. శుభ‌మాన్‌ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న గుజరాత్ టైటాన్స్, మంగళవారం రోజు పంజాబ్ కింగ్స్ చేతిలో మూడు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో శుభ‌మాన్‌ గిల్ కెప్టెన్సీ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సరిగ్గా కెప్టెన్సీని వినియోగించుకోలేదని ఫైర్ అవుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే గిల్ ప్రియురాలు సారా టెండూల్కర్ ( Sara Tendulkar) కూడా రియాక్ట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గుజరాత్ వ‌ర్సెస్ పంజాబ్ మ్యాచ్ కు సారా టెండూల్కర్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే గిల్ ఆట తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. బాబర్ ఆజం ( babar ) కంటే చెత్తగా బ్యాటింగ్ చేస్తున్నాడని ఆమె ఫైర్ అయినట్లు సమాచారం. కెప్టెన్ గా కూడా శుభ‌మాన్ గిల్ విఫలమైనట్లు సారా ఆగ్రహం వ్యక్తం చేశారట.

Also Read: PSL 2026: PSLను అత‌లాకుత‌లం చేసిన తుఫాన్‌..గాల్లో ఎగిరిప‌డ్డ గ్రౌండ్ మెన్లు

బౌల‌ర్ల‌ను స‌రిగ్గా వాడుకోని గిల్ పై విమ‌ర్శ‌లు

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం రోజున గుజరాత్ టైటాన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో గిల్ కెప్టెన్సీ కారణంగానే గుజరాత్ ఓడిపోయిందని విమర్శలు వస్తున్నాయి. ఈ మ్యాచ్ లో బౌలర్లను సరిగ్గా గిల్ వాడుకోలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టి20 స్పెషలిస్ట్ గా ఉన్నా మహమ్మద్ సిరాజ్ కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు గిల్. అతనికి మరో రెండు ఓవర్లు ఇచ్చి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేది. అదే సమయంలో అశోక్ శర్మ రెండు ఓవర్లు వేసి ఎక్కువ పరుగులు ఇచ్చిన అతనికి మూడవ ఓవర్ ఇచ్చాడు. మహమ్మద్ సిరాజ్ కంటే అశోక్ వర్మ తోపు బౌలర్ అన్న భ్రమలో పడిపోయాడు. చివరి ఓవర్ ప్రసిధ్ కృష్ణకు ఇవ్వకుండా వాషింగ్టన్ సుంద‌ర్ కు ఇచ్చి మరో తప్పిదం చేశాడు. అటు బ్యాటింగ్ లో కూడా శుభమాన్ గిల్ పెద్దగా రాణించలేదు. 27 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా టెస్ట్ క్రికెట్ లాగా కళ్ళు మూసుకొని, అలా ఆడేశారు. దీంతో గిల్ కెప్టెన్సీ పైన విమర్శలు వస్తున్నాయి.

గిల్ ఆట‌తీరుపై సారా సీరియ‌స్‌

పంజాబ్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో గుజరాత్ కెప్టెన్ గిల్ పైన సారా టెండూల్కర్ కూడా చాలా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్ లాగా గిల్ ఆడుతున్నాడని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాగే గిల్ కొనసాగితే అతని కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు. బాబర్ కూడా ఇలాగే తన కెరీర్ కోల్పోయినట్లు ఆమె గుర్తు చేశారు. ఇక‌నైనా దూకుడుగా ఆడి, గుజ‌రాత్ ను గెలిపించాల‌ని సారా కోరిన‌ట్లు స‌మాచారం.

Advertisement

Also Read: Shahid Afridi: నాకు ఛాన్స్ ఇవ్వండి..టీమిండియాకు 100 మంది బుమ్రాల‌ను త‌యారు చేస్తా

 

 

 

https://www.facebook.com/photo/?fbid=122165583170815028&set=a.122141916458815028

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×