E-Paper
Advertisement

Arjun Tendulkar Marriage : అర్జున్ టెండూల్కర్ పెళ్లి… కొత్త ప్రియుడుతో సారా.. అడ్డంగా దొరికిపోయిందిగా!

Arjun Tendulkar Marriage : అర్జున్ టెండూల్కర్ పెళ్లి… కొత్త ప్రియుడుతో సారా.. అడ్డంగా దొరికిపోయిందిగా!
Advertisement

Arjun Tendulkar Marriage : టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఇంట్లో శుభ‌కార్యం జ‌రిగింది. స‌చిన్- అంజ‌లి దంప‌తుల కుమారుడు క్రికెట‌ర్ అర్జున్ టెండూల్క‌ర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. యువ వ్యాపార‌వేత్త సానియా చంద‌క్ తో గురువారం అత‌ని పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. అర్జున్ టెండూల్క‌ర్ కి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. గ‌త ఏడాది ఆగ‌స్టులో సానియా-అర్జున్ నిశ్చితార్థం జ‌రిగిన విష‌యం విధిత‌మే. అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య గోప్యంగా ఈ వేడుక జ‌ర‌గ్గా.. కొద్ది రోజుల త‌రువాత స‌చిన్ టెండూల్క‌ర్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించాడు. ఇటీవ‌లే అర్జున్-సానియా ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

Also Read : Shahid Afridi On Ind Vs Eng: అంతా ఫిక్సింగే, పిచ్ క్యూరేట‌ర్ ను గంభీర్ బెదిరించాడు…ఇక ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల‌ కొంప కొల్లేరే

కొత్త ప్రియుడుతో సారా..

Advertisement

ఇదిలా ఉంటే.. అర్జున్ టెండూల్క‌ర్ సోద‌రి సారా టెండూల్క‌ర్ కి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అర్జున్ టెండూల్కర్ పెళ్లి జరుగుతుండగానే సారా టెండూల్కర్ ఓ వ్య‌క్తి తిరుగుతున్నట్టు ఫొటోలో క‌నిపించింది. అయితే ఇది చూసిన వీరి పెళ్లి త‌రువాత నెక్ట్స్ వీరి పెళ్లినే జ‌రుగుతుందా..? అని కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు పెళ్లి జ‌రుగుతుంటేనే.. మ‌రోవైపు ఈమె ప్రియుడితో ఉంద‌ని ర‌క‌ర‌కాల కామెంట్స్ వినిపించ‌డం విశేషం. సారా టెండూల్క‌ర్ కి గ‌తంలో టీమిండియా క్రికెట‌ర్ శుబ్ మ‌న్ గిల్ తో ఎఫైర్ ఉంద‌నే వార్త‌లు వినిపించాయి. కొద్ది రోజుల పాటు వీరిద్ద‌రి మ‌ధ్య రూమ‌ర్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. శుబ్ మ‌న్ గిల్ తో పాటు మ‌రో ఇద్ద‌రి పై కూడా తిరిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా పెళ్లిలో క‌నిపించ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం విశేషం.

పెళ్లికి హాజ‌రైన ప‌లువురు ప్ర‌ముఖులు..

అర్జున్-సానియా మెహందీ, సంగీత్ కార్య‌క్ర‌మాలు కూడా ముంబైలోనే జ‌రిగాయి. ముంబైకి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ర‌విఘాయ్ మ‌నుమ‌రాలే సానియా చందోక్. ఆమె కూడా ఓ ఎంట‌ర్ ప్రై న్యూర్. ముంబై లో మిస్ట‌ర్ పాస్ పెట్ స్పా సంస్థ‌ను న‌డుపుతోంది. స‌చిన్ కూతురు సారా టెండూల్క‌ర్ కు సానియా ప్రాణ స్నేహితురాలు. అర్జున్ టెండూల్క‌ర్ కంటే వ‌య‌స్సులో ఒక ఏడాది పెద్ద సానియా చందోక్.అయిన‌ప్ప‌టికీ అర్జున్ టెండూల్క‌ర్ వివాహం చేసుకున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్ భార్య అంజ‌లి కూడా స‌చిన్ టెండూల్క‌ర్ కంటే పెద్దదే కావ‌డం విశేషం. మ‌రోవైపు అర్జున్ టెండూల్క‌ర్ పెళ్లికి ఐసీసీ చైర్మ‌న్ జైషా, ఏపీ మంత్రి నారా లోకేశ్, టీమిండియా మాజీ క్రికెట‌ర్లు ఎం.ఎస్. ధోనీ, ఇర్ఫాన్ ప‌ఠాన్, సురేశ్ రైనా, ఆకాశ్ చోప్రా త‌దిత‌ర క్రికెట‌ర్లు హాజ‌ర‌య్యారు. అర్జున్ టెండూల్క‌ర్ ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఐపీఎల్ లో ఆడ‌నున్నాడు.  స‌చిన్ మాదిరిగా అంత‌గా ఫామ్ లో లేడ‌ని ఫ్యాన్స్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

Advertisement

Also Read : T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

 

?igsh=NjkxbGVuaXppYnR4

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×