E-Paper
Advertisement

Shaheen Afridi : రూ. 20 కోట్లు ఇచ్చి, కాళ్లు మొక్కినా ఐపీఎల్ లోకి రాను

Shaheen Afridi : రూ. 20 కోట్లు ఇచ్చి, కాళ్లు మొక్కినా ఐపీఎల్ లోకి రాను

Shaheen Afridi :  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెటర్లు విషం కక్కుతూనే ఉన్నారు. PSL టోర్నమెంట్ గొప్పదని, సోషల్ మీడియాలో వాగుతూ ఉంటారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రీమియం బౌలర్ గా పేరుగాంచిన షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు రూ. 20 కోట్లు ఇచ్చి.. కాళ్లు మొక్కిన కూడా ఐపీఎల్ టోర్నమెంట్ లోకి రాబోనని బాంబు పేల్చాడు షాహీన్ అఫ్రిది. దీంతో షాహీన్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి అదే సమయంలో ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. నీలాంటి బాల్ టాంపరింగ్ చేసే దుర్మార్గులు ఐపీఎల్ లోకి రాకూడదని అంటున్నారు.

Also Read: PSL Ball Tampering:  బాల్ టాంప‌రింగ్ పాకిస్తాన్ కు కొత్తేం కాదు..ఇంజమామ్ నుంచి జమాన్ వ‌ర‌కు అంద‌రూ దొంగ‌లే

రూ. 20 కోట్లు ఇచ్చి, కాళ్లు మొక్కినా ఐపీఎల్ లోకి రాను

పాకిస్తాన్ సూపర్ లీగ్ ( Pakistan Super League 2026) అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లు ( IPL 20266) పోటా పోటీగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫుల్ క్రౌడ్ తో జరుగుతుంటే ప్రేక్షకులు లేకుండానే పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ప్రీమియర్ బౌలర్ షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేసే జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్రశ్నలకు షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో బిగ్గెస్ట్ టీ20 లీగ్ ఏది అని సదరు జర్నలిస్టు ప్రశ్నించాడు. అయితే దీనిపై షాహీన్ అఫ్రిది ( Shaheen Afridi) స్పందించాడు.

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ టీ20 లీగ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ మాత్రమే అని వెల్లడించారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదన్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదన్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో మొత్తం ఫిక్సింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అయితే రూ. 20 కోట్లు ఇచ్చి తన కాళ్లు మొక్కినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి వెళ్ళబోనని కుండ బద్దలు కొట్టి చెప్పారు.

బాల్ టాంపరింగ్ చేసే వాళ్లు మాకొద్దు

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL  2026 ) సందర్భంగా మొన్న ఆదివారం బాల్ టాంపరింగ్ ( Ball Tampering) వ్యవహారంలో షాహీన్ అఫ్రిది కూడా పాల్గొన్నారు. కెప్టెన్ గా అతడు చెప్పినట్లుగానే ఫఖ‌ర్ జమాన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే షాహీన్ అఫ్రిదిపైన బ్యాన్ విధించే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఇలాంటి క్రికెటర్లు తమ ఐపిఎల్ లోకి రాకుండా చూడాలని ఇండియన్ ఫ్యాన్స్ కోరుతున్నారు.

 

 

 

Also Read: Ball Tampering In PSL 2026 : PSL లో బాల్ టాంపరింగ్..జ‌మాన్‌, షాహీన్ షా, ర‌వూఫ్ పై బ్యాన్..? బ‌జారున ప‌డ్డ‌ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు 

 

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×