E-Paper
Advertisement

PSL గెలిచిన బాబ‌ర్ ను చూసి, కోహ్లీ కుళ్లుకుని చావాల్సిందే..ప‌రువు తీసిన షాహిద్ అఫ్రిది

PSL గెలిచిన బాబ‌ర్ ను చూసి, కోహ్లీ కుళ్లుకుని చావాల్సిందే..ప‌రువు తీసిన షాహిద్ అఫ్రిది
Advertisement

Shahid Afridi:  పాకిస్తాన్ సూపర్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super 2026 Tournament) నేపథ్యంలో బాబర్ ఆజం ( Babar Azam) సేన టైటిల్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. మొన్న ఆదివారం హైదరాబాద్ కింగ్స్ మెన్ వర్సెస్ పెషావర్ జల్మీ ( Peshawar Zalmi vs Hyderabad Kingsmen, Final) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పెషావర్ జల్మీ విజయం సాధించి.. 9 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకుంది. ఇప్పటికే 2017లో టైటిల్ దక్కించుకున్న పెషావర్ జల్మీ, ఇప్పుడు బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీలో మరో టైటిల్ అందుకుంది. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంపైన ప్రశంసల వర్షం కురుస్తోంది. కొంత మంది విరాట్ కోహ్లీని (Virat Kohli) కించపరుస్తూ, బాబర్ ఆజంను ప్రశంసిస్తూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. ఇక లేటెస్ట్ గా షాహిద్ అఫ్రిది దీనిపై స్పందించాడు. PSL గెలిచిన బాబ‌ర్ ఆజంను చూసి కుళ్లుకుని చావాల్సిందే అంటూ కోహ్లీ ప‌రువు తీశాడు షాహిద్ అఫ్రిది ( Shahid Afridi). ఎన్నో వేల ప‌రుగులు చేసిన విరాట్ కోహ్లీ కంటే 1000 శాతం బాబ‌ర్ ఆజం బెస్ట్ ప్లేయ‌ర్ అంటూ వ్యాఖ్యానించారు.

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

PSL గెలిచిన బాబ‌ర్ ను చూసి, కోహ్లీ కుళ్లుకుని చావాల్సిందే

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ టైటిల్ గెలిచిన బాబర్ ఆజంను ( Babar Azam) ఉద్దేశించి షాహిద్ ఆఫ్రిది ( Shahid Afridi ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే బాబర్ ఆజం గొప్ప ప్లేయర్ అంటూ కితాబ్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ ( Virat Kohli) చాలా పెద్ద ప్లేయర్ అని కొంత మంది విష ప్రచారం చేస్తున్నారని.. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదన్నారు. విరాట్ కోహ్లీ కంటే అన్ని విభాగాల్లో బాబర్ ఆజం బెస్ట్ ప్లేయర్ అంటూ వ్యాఖ్యానించారు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు దాదాపు 10 సంవత్సరాల పాటు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించాడు… కానీ ఒక్క టైటిల్ కూడా బెంగళూరుకు తీసుకు రాలేదని చురకలు అంటించారు.

ఒళ్ళు దగ్గర పెట్టుకొని విరాట్ కోహ్లీ ఆడి ఉంటే.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎన్నోసార్లు టైటిల్ గెలిచేది అన్నారు. కానీ విరాట్ కోహ్లీ తన సొంత రికార్డుల కోసం తప్ప.. జట్టు కోసం ప్రయత్నం చేసిన సందర్భాలు ఎక్కడా లేవని సెటైర్లు పేల్చారు. 2017 నుంచి ఇప్పటివరకు చాలా టైటిల్స్ బాబర్ ఆజం గెలుచుకున్నాడని వ్యాఖ్యానించారు. ఇక లేటెస్ట్ గా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( PSL 2026) గెలిచాడని బాబర్ ఆజంను మెచ్చుకున్నారు. ఈ టైటిల్ గెలిచిన నేప‌థ్యంలో బాబ‌ర్ ఆజంను చూసి కుళ్లుకుని చావాల్సిందే అంటూ కోహ్లీ ప‌రువు తీశాడు షాహిద్ అఫ్రిది.

Advertisement

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

 

 

https://www.facebook.com/photo/?fbid=905798379170344&set=a.105472752536248

Related News

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

Big Stories

Advertisement
×