BigTV English

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Shikhar Dhawan dances hand in hand with Huma Qureshi: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్… జాలిగా లైఫ్ గడిపేస్తున్నాడు. విదేశీ టూర్లలో బిజీగా ఉన్నాడు ధావన్. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ పర్సనల్ లైఫ్ గురించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ హాట్ బ్యూటీ తో సరదాగా గడుపుతూ శిఖర్ ధావన్.. ఎంజాయ్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ఆ హాట్ బ్యూటీ ఎవరో కాదు.. హుమా ఖురేషి. ఈ అందాల తార గురించి తెలియని వారు ఉండరు. తమిళం అలాగే మరాఠీ తో పాటు హిందీ ఇండస్ట్రీలో కూడా… చాలా సినిమాలు చేసింది ఖురేషి. ప్రస్తుతం హిందీ… వెబ్ సిరీస్‌ లలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అలాంటి ఖురేషితో… సరదాగా గడిపాడు శిఖర్ ధావన్. ఆమెతో డాన్స్ లు కూడా వేశాడు. అయితే వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్, హుమా ఖురేష్‌ మధ్య సీక్రెట్‌ రిలేషన్‌ ఉందని కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే.. ఇవి పాత ఫోటోలు అని కొంతమంది అంటున్నారు.

Shikhar Dhawan dances hand in hand with Huma Qureshi

ఇది ఇలా ఉండగా అంతకు ముందు శిఖర్ ధావన్.. పెళ్లి పైన చాలా రచ్చ జరిగింది. టీమిండియా మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ తో ధవన్ పెళ్లి జరగబోతున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కొట్టివేశారు. అవన్నీ పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్లీ ఖురేషితో.. ధవన్ ఫోటోలు వైరల్‌ కావడంతో వీరి మధ్య ఏదో జరుగుతుందని అంటున్నారు. మరి ఈ వార్తలపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.


Also Read:  IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

ఇది ఇలా ఉండగా, కాగా, దేశవాళీ క్రికెట్ లో సంవత్సరాలు తరబడి ఎంతో కష్టపడిన ధవన్… 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన అంతర్జాతీయ వన్డే మ్యాచ్ లో భారత జట్టు తరఫున ప్రవేశం చేశాడు. అయితే ఇప్పుడు డకౌట్ గా ధావన్ నిష్క్రమించబడ్డారు. అతను 2011లో వైట్ బాల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ జర్నీ కూడా కొద్ది కాలమే జరిగింది. తిరిగి 2013లో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో ధావన్ తన సత్తాను చాటుతున్నాడు. శిఖర్ చిరస్మరణీయమైన ప్రదర్శన చేసి కేవలం 174 బంతుల్లో 187 పరుగులు మాత్రమే చేశాడు. 2013 ఛాంపియన్ ట్రోఫీ పోటీల్లో ODI జట్టులో మరొకసారి ఎంట్రీ ఇచ్చి బ్యాట్ తో తన సత్తా చాటి భారతీయ జట్టుకు ఎన్నో అద్భుతమైన పరుగులు చేర్చాడు. తర్వాత మళ్ళీ శికర్ ధావన్ ఇప్పటివరకు వెనుదిరిగి చూసుకోలేదు.

Related News

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Big Stories

×