E-Paper
Advertisement

Rashmika Mandanna: లేటెస్ట్ లుక్స్‌లో నేషనల్ క్రష్.. రష్మికను అలా చూస్తే ఎవ్వరైనా..

Rashmika Mandanna: లేటెస్ట్ లుక్స్‌లో నేషనల్ క్రష్.. రష్మికను అలా చూస్తే ఎవ్వరైనా..
Advertisement
Rashmika Mandanna Latest Photos: యంగ్ అండ్ హాట్ బ్యూటీ రష్మిక.. తాజాగా కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ క్రేజీ యాంగిల్స్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.

స్టార్ హీరోల సరసన నటిస్తూ..  స్టార్ హీరోయిన్‌గా సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

Advertisement

ప్రస్తుతం ఈ అమ్మడు పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా డిసెంబర్ 6న రిలీజ్ కానుంది.

Advertisement

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో ఫాన్స్‌ని మెస్మరైజ్ చేస్తుంటుంది.

తాజాగా నేషనల్ క్రష్ తన ఇన్‌స్టావేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ షూట్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.

ఛలో, భీష్మ, గీత గోవిందం సినిమాలు రష్మికకు మంచి క్రేజ్ అందించాయి. ఆ తర్వాత మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి కమర్షియల్ హిట్ అందుకుంది.

బాలీవుడ్, తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించి నేషనల్ క్రష్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×