E-Paper
Advertisement

Shubman Gill-Rashmika: రౌడీ హీరో విజ‌య్ కొంప‌మునిగిందిరో..గిల్‌, ర‌ష్మిక డేటింగ్ లో ఉన్నారా ఏంటీ?

Shubman Gill-Rashmika: రౌడీ హీరో విజ‌య్ కొంప‌మునిగిందిరో..గిల్‌, ర‌ష్మిక డేటింగ్ లో ఉన్నారా ఏంటీ?
Advertisement

Shubman Gill-Rashmika:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతున్న తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టీమిండియా ఓ మ్యాచ్ విజయం సాధించి.. రేపు మరో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటుకు దూరమైన గిల్ మాత్రం.. హీరోయిన్లతో చిల్ అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందానతో కలిసి మెరిసాడు గిల్. ఇప్పటికే సారా టెండూల్కర్ లాంటి అమ్మాయిలతో గిల్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు రష్మిక మందాన‌తో ( Rashmika Mandana ) టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ( Shubman Gill ) కనిపించడం హాట్ టాపిక్ అయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య డేటింగ్ నడుస్తుందని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

Also Read: India vs Pakistan: ప్లాన్ మార్చిన పాకిస్తాన్‌, ఇండియాతో మ్యాచ్ కు రెడీ..ఆడ‌క‌పోతే అడుక్కుతింటార‌ని గంగూలీ వార్నింగ్‌

రష్మిక, గిల్ డేటింగ్ లో ఉన్నారా ?

Advertisement

టీమిండియా ప్లేయర్ లందరూ టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ టీమిండియా వన్డే పర్మినెంట్ కెప్టెన్ గా సెలెక్ట్ అయిన గిల్ మాత్రం అమ్మాయిలతో పులిహోర కలుపుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందానతో గిల్ మెరిశాడు. అయితే వీళ్ళిద్దరూ ఒకే వీడియోలో ఒకే దగ్గర ఉండడంతో ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి.

కానీ అందులో వాస్తవం లేదని తెలుస్తోంది. రష్మిక మందాన, గిల్ ఇద్దరు కలిసి ఓ షూట్ లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలియదు కానీ… ఆ యాడ్ షూట్ లో రష్మిక, గిల్ ఇద్దరూ కలిసి నటించినట్లు తెలుస్తోంది. కానీ అమ్మాయిలతో గిల్ ఎప్పుడు పులిహోర కలుపుతాడు కాబట్టి… రష్మిక తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ త‌రుణంలోనే విజయ్ దేవరకొండ నోటి దాకా వచ్చిన బుక్కను గిల్ లాగేసుకున్నాడని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

రౌడీ హీరో విజ‌య్ కొంప‌మునిగిందిరో

Advertisement

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందాన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది. కిందటి ఏడాది దీపావళి రోజున రష్మిక మందాన అలాగే విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఫిబ్రవరి 26వ తేదీన ఈ ఇద్దరి వివాహం కూడా జరగబోతుందట. రాజస్థాన్ లోని ఉదయపూర్ వేదికగా రష్మిక మందాన, విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే… టీమిండియా క్రికెటర్ గిల్ తో హీరోయిన్ రష్మిక మందాన కనిపించడం హాట్ టాపిక్ అయింది. వాళ్ళిద్దరూ కలిసి కనిపించడంతో విజయ్ దేవరకొండ బతుకు బస్టాండ్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే గిల్, రష్మిక చేసింది యాడ్ షూట్ మాత్రమేనని.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ క్లారిటీ ఇస్తున్నారు.

Also Read: Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×