E-Paper
Advertisement

Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం

Inzamam-ul-Haq: USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు..అందుకే ఇండియా గెలిచింది, ఇంజమామ్ సంచ‌ల‌నం
Advertisement

Inzamam-ul-Haq:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( t20i world cup 2026 ) నేపథ్యంలో నిన్న టీమిండియా మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జట్టుపై చాలా కష్టంగా బయటపడింది. సూర్య కుమార్ యాదవ్ 84 పరుగులు సాధించకపోతే టీమిండియా ఓడిపోయేదే. అయితే చాలా కష్టంగా టీమిండియా గెలవడంపై పాకిస్తాన్ విషం కక్కుతోంది. ఇండియా వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ( India vs. United States of America) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్స్ అయిదని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) సంచలన ఆరోపణలు చేశారు. మ్యాచ్ జరుగుతుండగా అమెరికా బౌలర్లతో సూర్య కుమార్ యాదవ్ సీక్రెట్ గా మాట్లాడాడని… ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం మారిపోయిందని ఆరోపణలు చేశారు. అందుకే ఇండియా గెలిచిందని.. లేకపోతే అమెరికా గెలిచేదని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్.

Also Read: Smriti Mandhana Mother: ప‌లాష్ పెద్ద మోస‌గాడు..వాడిపై ప‌గ‌తో నా బిడ్డ ఆడింది, RCB విజ‌యంపై స్మృతి త‌ల్లి పోస్ట్‌ వైర‌ల్ ( ICC Men’s T20 World Cup 2026)

USA బౌల‌ర్లతో సూర్య గుసగుస‌లాడాడు

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అమెరికా జట్టుపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అమెరికా జట్టుపై 29 పరుగులు తేడాతో విజయం సాధించింది టీం ఇండియా. ఈ విజయాన్ని కూడా చాలా కష్టపడి సాధించుకుంది సూర్య కుమార్ యాదవ్ సేన. అయితే ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ ( Inzamam-ul-Haq) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా జట్టు భారత క్రికెట్ నియంత్రణ మండలితో ఫిక్సింగ్ చేస్తుందని.. అందుకే ఇండియా చేతిలో కావాలనే ఓడిపోయిందని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్.

టీమిండియా స్కోర్ 77 వద్ద ఉన్న సమయంలో 7 వికెట్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో అమెరికా జట్టుకు సంబంధించిన బౌలర్లతో సూర్య కుమార్ యాదవ్ గుసగుసలాడాడని బాంబు పేల్చారు ఇంజమామ్ వుల్ హక్. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయిందని గుర్తు చేశారు ఇంజమామ్ వుల్ హక్. ఈ దెబ్బకు టీమిండియా స్కోర్ 160 కి పైగా దాటిపోయిందని వెల్లడించారు. ఫిక్సింగ్ జరగడం కారణంగానే సూర్య కుమార్ యాదవ్ 84 పరుగులు సాధించాడని తెలిపారు. లేకపోతే ఇండియా పై అమెరికా జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టేదని కూడా వివరించారు. అయితే ఇంజమామ్ వుల్ హక్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్ ఫ్యాన్స్ చాలా సీరియస్ అవుతున్నారు. వీళ్లకు ఆడడం చేతకాదని.. ఇండియా పైన ( TEam India) బురద జల్లడం మాత్రమే వచ్చు అంటూ ఫైర్ అవుతున్నారు.

Advertisement

Also Read: Paul Van Meekeren Trolls Pak: మూడు చెరువుల నీళ్లు తాగించాం, పాకిస్తాన్ ది అస‌లు గెలుపే కాదు..ఇజ్జ‌త్ తీసిన నెదర్లాండ్స్ బౌలర్

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×